Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

కర్నూల్ :- లోన్ కట్టి విడిపించుకున్న తరువాత తీరా చూస్తే నకిలీ బంగారం మొత్తం 6,02,401 - www.trendings.in

కర్నూల్ :-   లోన్ కట్టి విడిపించుకున్న తరువాత తీరా చూస్తే నకిలీ బంగారం  మొత్తం 6,02,401 - www.trendings.in



Www.trendings.in :- కర్నూల్ జిల్లా లో నేడు సంచనలం అనేది చెలరేగింది... అసలు ఇది ఎలా జరిగిందో ఎవ్వరికి తెలియదాం లేదు.... ఇదిలా జరగడం మన కర్నూల్ జిల్లా లో ఇదే  మొదటి సారి అనే చెప్పాలి... మరి ఇదిలా ఉంటే మనం దీని వివరాల్లోకి వెళితే  మిరే షాక్ అవుతారు...

జిల్లా లోని ఆదోని లో ఈ ఘటన అనేది జరిగింది... ఆదోని లోని అంబేద్కర్ నగర్ కు చెందిన ప్రమోద్ కుమార్ 2017 లో బ్యాంకు లో బంగారం పెట్టి లోన్ అనేది తీసుకున్నాడు... అది అపుడు మొత్తం అమౌంట్ 4,98,400. రూ /- కు లోన్ అనేది తీసుకున్నాడు...

ఈ లోన్ ని మల్లి 2019 లో మళ్ళీ రీన్వాల్ అనేది చేసుకున్నాడు... గురువారం అనగా 26 వ తేదీ ఆగస్టు లో తన బావ రమేష్ తో కలిసి మళ్ళీ బ్యాంకు కు వెళ్లారు. బ్యాంకు  కు. లోన్ వడ్డీతో కలిపి మొత్తం 6,02,401 రూపాయలు అనేది చెల్లించారు... బ్యాంకు లో మొత్తం కట్టేశారు..  వీరు మొత్తం వడ్డీతో సహా చెల్లించారు.. తీరా చూస్తే  1:30 కు వీరికి   బంగారం అనేది ఇచ్చారు...

వీరికి బయటకు వెళ్లిన తరువాత వీరికి. ఆ బంగారం పై అనుమానం రావడంతో. ఒకసారి చెక్ చేపించాడు.. తీరా చూస్తే అది నకిలీ బంగారం అని తెలింది... మళ్ళీ వెళ్లి బ్యాంకు లో అడగగా వారు మాకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పారు..

ఏమి చేయాలో తెలియిక పోలీస్ లను వాళ్ళు అశ్రాయించారు...