Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

September 10 వస్తుందని చెప్పిన హీరో నాని - www.trendings.in

September 10  వస్తుందని చెప్పిన హీరో నాని  - www.trendings.in



Www.trendings.in :-  ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ అసలు ఎలా వుంది అంటే రోజుకి ఒక చిత్రం అనేది విడుదల అవుతున్నాయి... అసలు సినిమా పిచ్చి అనేది అందరికి పెరిగి పోతుంది.... మరి ఇప్పుడు నాని నటించిన చిత్రం వచ్చేసింది.. అదే మన టక్ జగదీష్.. ఇది ఎవరు సినిమా పై భారీగా అంచనాలు అనేది వున్నాయి... అసలు ఈ మూవీ పై భారీగా అనేది అంచనాలు వున్నాయి...

గతం లో శివ నిర్మాణ. డైరెక్షన్ లో వీరి ఇద్దరి మధ్య వచ్చిన  నిన్ను కోరి చిత్రం భారీగా హిట్ అనేది సంపాదించు కుంది... అసలు ఇప్పుడు కుడా వీరి ఇద్దరి మధ్య భారీగా అంచనాలు వున్నాయి...

కానీ ఈ చిత్రం అనేది ఒక  వైపు  OTT లో  విడుదల చేయాలి అని సినిమా బృందం అనుకుంటుంది... మరి ఏమి చేయాలో అర్థం కావడం లేదు..... కానీ ఇప్పుడు మెల్లగా సినిమా తీయేటర్ లు ఓపెన్ అయితే అయ్యాయి... మరి చూడాలి అసలు అప్పుడు ఈ OTT లో విడుదల చేసిన  vi  మూవీ ప్రేకక్షకులని  నిరాశ  పరిచింది..

ఈ మూవీ కి ss తమన్ సంగీతం అందించాడు.. మరి ఈ మూవీ అయినా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి మరి.....