Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

కర్నూల్ జిల్లా లో తేళ్లతో దేవుడికి వింత పూజలు - Trendings

కర్నూల్ జిల్లా లో తేళ్లతో  దేవుడికి వింత పూజలు - Trendings



Trendings :- కర్నూల్ జిల్లా లో  ఒక వింత విశేషం జరగ నుంది..ఎప్పటి నుండో ఈ వింత ఆచారం అనేది జరుగుతు వస్తుంది... అసలు ఈ వింత ఆచారం అనేది పెద్దల కాలం నాటి నుండి వస్తుంది..వివరాల్లోకి వెళితే జిల్లా లోని  కోడుమూరు పట్టణ పరిధి లో కొండపై వెలిసిన వెంకటేశ్వర స్వామి వారి అవతారం  కొండల రాయుడికి భక్తులు వింత పూజలు చేశారు... ఈ పూజ అనేది ప్రతి సంవత్సరం భక్తులు శ్రావణమాసం లోని మూడవ సోమవారం భక్తులు పూలు అలాగే పూజలు టెంకాయలతో. వాళ్ళు అక్కడికి వెళ్లి  కొండపై స్వామి వారికీ సమర్పిస్తారు.. అలాగే కొండపై వున్నా తెళ్లను  వారు పట్టుకొని అలాగే వాటికి దారం కట్టి వాటిని వేలాడదిస్తారు.. అలాగే భక్తులు వారి నాలుకపై వాటిని ఉంచుకుంటారు... మరి  దేవుడి లీలా ఉంటుంది అని అందుకే వారిని ఏమి చెయ్యవు అని భక్తులు నమ్ముతారు...