Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

కర్నూల్ జిల్లా లో రైతు ఆత్మహత్య కు కారణం ఇదే - Trendings

కర్నూల్ జిల్లా లో రైతు ఆత్మహత్య కు కారణం ఇదే - Trendings



Trendings :- కర్నూల్ జిల్లా లో నేడు రైతు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.. అసలు ఇప్పుడు  రోజు రోజుకి రైతుల ఆత్మహత్యల సంఖ్య అలాగే ఇంకా చాలా వరకు ఈ యువ రైతుల ఆత్మహత్యలా సంఖ్య అనేది తగ్గడం లేదు అసలు ఎందుకు మన దేశం లో ఇన్ని ఆత్మహత్యల సంఖ్య అనేది రోజు రోజుకి పెరిగి పోతుంది.....

ఇప్పుడు మన జిల్లా లోని   ఆదోని మండల పరిధి లోని కొత్తూరు గ్రామానికి చెందిన ఒక యువరైతు అప్పుల బాధతో తన సొంత  పొలం లోనే చెట్టు కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్థులు చెప్తున్నారు...మండలంలోని కొత్తూరు గ్రామానికి చెందిన ఒక యువరైతు హుసెస్ అనే రైతు  అప్పు తెచ్చి



పంట వేశాడు.... కానీ పంటకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో. ఏమి చేయాలో తెలియక. తన సొంత పొలం లోనే తను చెట్టు కి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు....

ఇది ఏమైనా ప్రభుత్వం రైతు పండించిన పంటకు సరైన ధర అనేది కల్పించే బాధ్యత అనేది. ఒక్క ప్రభుత్వానికే వుంది.. ఇది వెంటనే ప్రభుత్వం అనేది గుర్తించాలి..... రైతులను ఆదుకోవాలి..... 🙏🙏🙏