Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

కర్నూల్ జిల్లా లో వ్యక్తి స్పాట్ డెడ్ - కారణం ఇదే - Trendings.in

కర్నూల్ జిల్లా లో వ్యక్తి స్పాట్ డెడ్ - కారణం ఇదే -  Trendings.in



Trendings :- కర్నూల్  జిల్లాలో  నేడు ఒక గోర రోడ్డు  అనేది       జరిగింది... అసలు  కారణం  నని చెప్తున్నారు..జిల్లా లో రాను రాను రోడ్డు  అనేది రోజు రోజుకి పెరుగు  కానీ తగ్గడం లేదు.. మరి అసలు ఎందుకు  ప్రమాదాలు జరుగుతున్నాయో ఎవ్వరికి     లేదు...

వివరాల్లోకి వెళితే జిల్లా లోని నంద్యాల లోని  జర్నలిస్ట్ కాలనీ వద్ద  ద్విచక్ర వాహనం పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదవ శాత్తు కల్వార్టును డికొని అక్కడికి అక్కడే మృతి చెందాడు... మృతి చెందిన వ్యక్తి కిరణ్ గా గుర్తించారు....

వెంటనే స్థానికులు ప్రమాదం జరిగిన విషయాన్నీ పోలీస్ లకు అందించారు... పోలీస్ లు ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు....