Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

కర్నూల్ జిల్లా ఫ్లాష్ న్యూస్ - తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఎం చేసిందో తెలుసా - Trendings.in

కర్నూల్ జిల్లా ఫ్లాష్ న్యూస్ - తండ్రి మరణాన్ని తట్టుకోలేక ఎం చేసిందో తెలుసా - Trendings.in



Trendings :- కర్నూల్ జిల్లా లో దారుణం జరిగింది.. అసలు ఈ యువతీ ఎందుకు ఈ ఆత్మహత్య చేసుకుందో అలాగే ఎందుకు ఇలా చేసిందో ఎవ్వరి కి తెలియడం  లేదు... కానీ వివరాల్లోకి వెళితే జిల్లా లోని కోవెలకుంట్ల మండల పరిధి లోని  భీమునిపాడు గ్రామనికి చెందిన  ఒక యువతీ తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక అలాగే తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్థులు తెలిపారు..

గ్రామస్థులకు వివరాల మేరకు ఈ యామిని తన తండ్రి  వెంకటరమణ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో మృతి చెందాడు... తన తండ్రి మృతి చెందాడు అనే విషయం ఇంకా జీర్ణించుకోలేక అసలు ఆ బాధ నుండి బయటకు రాలేక  ఎం చేయాలో తెలియక  ఈ యువతీ ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్థులు తెలిపారు....