Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

రెండు నిమిషాలకు రెండు వందల కిలోమీటర్ల వేగాన్ని అందుకునే కారును కొన్న తారక్ - దీని రేటు ఎంతో తెలుసా - Trendings.in

రెండు నిమిషాలకు రెండు  వందల కిలోమీటర్ల  వేగాన్ని అందుకునే   కారును కొన్న తారక్ - దీని రేటు ఎంతో తెలుసా - Trendings.in




Trendings.in:- ఇప్పుడు సినిమా ఇండస్ట్రీ లో చాలా వరకు అందరూ ఖరీదైన కారులను కొంటున్నారు... మరి అసలు ఇది వారి బ్రాండ్ ను బయటకు తెలిపేందుకు వాళ్ళు ఖరీదైన కారును కొంటుంటారు.. మరి ఇప్పుడు మన తెలుగు సినిమా ఇండస్ట్రీ లో చూసుకుంటే చాలా వరకు అందరూ వారి యొక్క  స్టార్ ను వాళ్ళు బయట పెట్టేందుకు వాళ్ళు ఇటు వంటి ఖరీదైన వస్తువులను బయటపెట్టడం  అలాగే వాళ్ళు వాళ్ళ బ్రాండ్ ని బయటపెడుతుంటారు..... అలాగే వాళ్ళు తమ తమ పవర్ ఏంటో కొత్త కొత్త బ్రాండ్ లా వస్తువులు కొనుగోలు చేసి చూపిస్తుంటారు....

రీసెంట్ గా మన తెలుగు ఇండస్ట్రీ లో చూసుకుంటే మన ఇండస్ట్రీ లో రామ్ చరణ్ కొత్తగా ఒక కార్ అనేదో కొనుగోలు చేశాడు.. అలాగే తను తన  డ్రైవర్ కు శాలరీ కూడా పెంచి అప్పుడు వైరల్ అయ్యాడు....

అలాగే మన. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గారు కూడా అప్పుడు తను ఒక వ్యాన్ అనేది కొని అప్పుడు వైరల్ అనేది అయ్యాడు... ఇప్పుడు రీసెంట్ గా మన తెలుగు ఇండస్ట్రీ యంగ్ హీరో మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇప్పుడు కొత్తగా ఒక కార్ అనేది కొన్నాడు...

ఈ ఫొటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అనేది అయ్యింది... ఇందులో శ్రీకాంత్ అలాగే తన ఫ్రెండ్ అలాగే ఎన్టీఆర్ ముగ్గురు కలిసి దిగిన ఒక ఫొటో ఇప్పుడు వైరల్ అయ్యింది...

ఈ కార్ విలువ దాదాపుగా 3.16 కోట్లు ఇది దాదాపుగా  2 నిమిషాల్లో రెండు వందల కిలోమీటర్లు స్పీడ్ అందుకుంటుంది... ఇంత స్పీడ్ తో వెళ్లిన కూడా ఈ కార్ లో మనకు ఎలాంటి కుదుపులు అనేది వుండవు అలాగే మన దేశంలో ఈ  కార్ ని కొన్న మొదటి వ్యక్తి మన ఎన్టీఆర్ గారే......

ఏది ఏమైనా మన జూనియర్ ఎన్టీఆర్ గారు ఇది కొనడం ఏమి  గొప్ప విషయం అయితే కాదు మరి.......