Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

వెల్దుర్తి సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీఓ - Trendings.in

వెల్దుర్తి సచివాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎంపీడీఓ - Trendings.in
Trendings.in:- కర్నూల్ జిల్లా వెల్దుర్తి మండలంలోని వెల్దుర్తి మండలంలోని కొన్ని సచివాలయం లను. మండల ఎంపీడీఓ సుబ్బారెడ్డి గారు ఆకస్మికంగా తనిఖీ చేశారు.... వివరాల్లోకి పూర్తిగా వెళితే  మండలంలోని. బింగిదొడ్డి అలాగే  గోవర్ధన గిరి అలాగే  శ్రీ రంగాపురం సచివాలయం లను ఎంపీడీఓ గారు ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది....


ఈ సందర్బగా. అయన మాట్లాడుతూ అందరూ సక్రమంగా విధులు నిర్వహించాలి  అని అలాగే ఎవరైనా విధులలో అలసత్వం చూపిస్తే అలాగే ప్రజల నుంచి ఎటువంటి సమస్యలు వచ్చిన సరే చర్యలు తప్పవు అని అయన చెప్పారు......

విధులు అన్ని అందరూ సక్రమంగా నిర్వహించాలి అని అందరూ అన్నారు..... అలాగే సచివాలయం లోని పాలు రికార్డులు అయన పరిశీలించారు....

అందరూ విధులు అనేది సక్రమంగా నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి ఉండాలి అని అయన అన్నారు.... అలాగే దీనితో పాటు అయన వ్యాక్సినేషన్ పక్రియను అయన పరిశీలించారు....