Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

కొత్త రేషన్ కార్డు నిబంధనలను మార్చిన కేంద్రం తప్పకుండ తెలుసుకోండి - Www.Trendings.in

కొత్త రేషన్ కార్డు నిబంధనలను మార్చిన కేంద్రం తప్పకుండ తెలుసుకోండి - Www.Trendings.in



Www.Trendings.in :-  ఇప్పుడు  జనాభా అనేది విపరీతంగా పెరిగి పోతుంది మరి అలాగే ప్రభుత్వాలు అనేది కొత్త కొత్త నిబంధనలను పెడుతూ వస్తున్నాయి.. మరి ఇప్పుడు రైస్ కార్డు లా నిబంధనలు అయితే చాలా వరకు పెరుగుతూ వస్తున్నాయి... ఈ నిబంధనలతో చాలా వరకు సామాన్యుడికి చుక్కలు కనిపిస్తున్నాయి.... చాలా వరకు ఈ నిబంధాలను ఏమిటో ఒక్కసారి మనం తెలుసు కుందాము.....

కొత్త రైస్ కార్డు తీసుకునే వారి నిబంధనలు :-


1) కుటుంబం పెద్ద సైజు ఫోటో

2) కుటుంబం పెద్ద వారి బ్యాంకు ఖాతా

3) గతం లో రద్దు అయినా  కార్డు పత్రం

4) గ్యాస్ పాస్ బుక్ ఫోటో

5)పాన్ కార్డు ఫోటో

6)కుల ధ్రువీకరణ పత్రం

7)  దివ్యంగుల కోసం  వైఖల్యం కలిగిన  ఫోటో

8) అడ్రస్ ప్రూఫ్ కొరకు కరెంట్ బిల్లు

9) ఇన్కమ్ సర్టిఫికెట్

10) కుటుంబం మొత్తం ఆధార్ కార్డు కాపీ లు......

ఈ నిబంధనలు అయితే తప్పని సారి అని అంటున్నారు.....