Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

దసరా బరిలో వస్తున్న మహా సముద్రం - Www.Trendings.in

దసరా బరిలో వస్తున్న మహా సముద్రం - Www.Trendings.in



Www.Trendings.in :- ఇప్పుడు టాలీవుడ్ లో  చిన్న సినిమా హీరో లా హడావుడి అనేది చాలా ఎక్కువగా ఉంది.. అసలు ఇంత వరకు ఇన్ని సినిమాలు ఎప్పుడు విడుదల అయ్యేవి అయితే కాదు మరి ఇప్పడు నెల లో చాలా వరకు అన్ని చిన్న సినిమాల హడావుడి అనేది చాలా ఎక్కువగా ఉంది...

ఇప్పుడు శర్వానంద్  అలాగే సిద్దార్థ్ హీరో గా  మల్టిస్తారార్ లుగా నటిస్తున్న చిత్రం  మహా  సముద్రం అసలు ఈ సినిమాలో చాలా వరకు కొత్త లుక్ లో ఇద్దరు కనిపిస్తున్నారు.. ఇప్పుడు ఈ చిత్రం నుంచి ఒక కొత్త లుక్ అనేది బయటకు వచ్చింది... చాలా వరకు ఈ లుక్ లో ఇద్దరు ఒకరిని ఒకరు గన్ పెట్టుకొని సీరియస్ లుక్ లో ఇద్దరు కనిపించరు... ఈ లుక్ ఇప్పుడు బాగా వైరల్ అవుతుంది.....

ఈ చిత్రం సుంకర  రామ్ బ్రహ్మం నిర్మిస్తున్నారు.. ఈ చిత్రం ని అజయ్ భూపతి. డైరెక్షన్ చేస్తున్నాడు.. ఈ  చిత్రం దాదాపుగా అక్టోబర్ 14 న విడుదల అనేది చేయాలనీ చూస్తున్నారు... దసరా కి విడుదల చేస్తున్నారు.......