Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

మళ్ళీ వాయిదా పడ్డ నా లవ్ స్టోరీ మూవీ కారణం ఇదేనా - www.trendings.in

మళ్ళీ వాయిదా పడ్డ  నా లవ్ స్టోరీ మూవీ కారణం ఇదేనా - www.trendings.in



Www.trendings.in :- ఇప్పుడు ఎపి లో చాలా వరకు కరోనా కేసులు అనేది తగ్గాయి... ఇప్పుడు మళ్ళీ ఒక వైపు స్కూల్స్ అలాగే సినిమా థియేటర్ లు తెరిచారు...దీనికి చాలా వరకు ఏమి చేయాలో అస్సలు అర్థం కావడం లేదు... మళ్ళీ థియేటర్ లో అయితే ఇప్పటికి  సెకండ్ షో పరిమిషన్ అయితే లేదు....


కావున సినిమా ప్రపంచం మొత్తం చాలా వరకు OTT వైవు అలాగే అమెజాన్ ప్రైమ్ వీడియో వైపు పరుగులు పెడుతున్నాయి.... మళ్ళీ శేఖర్ కమ్మల అలాగే నాగచైతన్య సాయి పల్లవి వీరి  కాంబినేషన్ లో వస్తున్న మూవీ  నా లవ్ స్టోరీ మూవీ    ఈ మూవీ ఇప్పుడు  సెప్టెంబర్ 10 వ తేదీ విడుదల కావాల్సి వస్తుంది... కానీ కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం పోస్ట్ ఫోన్ చేశామని సినిమా బృందం చెప్పసాగింది...

మళ్ళీ నాని నటించిన చిత్రం వచ్చేసి   టక్ జగదీష్ ఈ చిత్రం వచ్చేసి  OTT లో విడుదల చేస్తున్నారు....