Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

కర్నూల్ జిల్లా లో యువతీని మోసం చేసి డబ్బులు కాజేసిన మోసగాడు - www.Trendings.in

కర్నూల్ జిల్లా లో యువతీని మోసం చేసి డబ్బులు కాజేసిన మోసగాడు - www.Trendings.inWww.Trendings.in :-  కర్నూల్ జిల్లా లో దారుణం జరిగింది... ఒక సైబర్ నేరగాడు ఒక యువతీని మోసం చేశాడు.. తన దగ్గర నుంచి డబ్బులు అనేది వాసులు చేశాడు... జిల్లా లోని శిరివెళ్ల లో ఆన్లైన్ ద్వారా పరిచయ మయిన ఒక యువతీని నమ్మించి డబ్బులు కాజేసిన  మోసగాన్ని పోలీస్ వాళ్ళు అదుపులోకి తీసుకున్నారు.... మనం
ట్రేడింగ్ లో డబ్బులు పెడితే దానికి రెట్టింపు డబ్బులు వస్తాయని నమ్మించి ఆపై. బెదిరించాడు...

ఈ ఘటన అనేది విశాఖ పట్నం కు చెందిన ఒక  వ్యక్తిపై. శిరీవెళ్ల  పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేశారు... అనంతరం dsp ఆఫీస్ కు విచారణకు తరలిస్తున్నట్లు తెలిపారు....