Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

రైతుల రక్తం కళ్ళ చూసిన హర్యానా పోలీస్ లు - www.Trendings.in

రైతుల రక్తం కళ్ళ చూసిన హర్యానా పోలీస్ లు - www.Trendings.in

Www.trendings.in :-  రైతు లేనిదే రాజ్యం లేదు అని అంటున్నారు... మరి అసలు ఎందుకు ఇలా చేస్తున్నారో ఎవ్వరికి అర్థం కావడం లేదు... రైతుకు రాను రాను అస్సలు విలువను ఇవ్వడం లేదు.... ఎవరి కైతే విలువను ఇవ్వాలో అందరికి వాల్యూ ఇస్తున్నారు తప్ప  రైతుకు అస్సలు విలువను ఇవ్వడం లేదు...

రైతులు ఉద్యమాలు చెస్తే అందరూ పాల్గొన్నారు కానీ దాన్ని ఆపడానికి అందరూ ముంధుకు మాత్రం వస్తారు.... ఇది ఈ  ఘటన మాత్రం హర్యానా లో  జరిగింది....

మీరు ఒక్కసారి ఈ క్రింది వీడియో చుడండి.. .... మీకే అర్థం అవుతుంది....