Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

పాగల్ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ లాభాల నష్టాల - www.trendings.in

పాగల్ మూవీ క్లోసింగ్ కలెక్షన్స్ లాభాల నష్టాల - www.trendings.in



Www.trendings.in :- తెలుగు సినిమా చిత్ర. సినిమా లో ఇప్పుడు రోజు రోజుకి కొత్త కొత్త హీరో లు అలాగే కొత్త కొత్త. నిర్మాతలు అలాగే కొత్త కొత్త దర్శకులు బయటకి వస్తున్నారు...మరి ఇదిలా ఉంటే నెలకు  చిన్న సినిమాల హడావుడి అనేది ఎక్కువగా వుంది మరి అసలు ఈ సినిమాల హడావుడి అనేది మాములుగా లేదు....

ఇప్పుడు చూసుకుంటే ఈ ఆగస్టు నెలలో దాదాపుగా చిన్న సినిమాలు  10 వరకు వచ్చాయి.... మరి ఈ  సినిమాల హడావుడి అంత ఇంత లేదు..

ఇదిలా చూసుకుంటే  నరేష్ కుప్పిలి దర్శకత్వం లో వచ్చిన చిత్రం పాగల్ ఈ చిత్రం అనేది  ప్రేక్షకులకు అంతగా ఆకట్టు కోలేక పోయింది... అసలు ఎందుకు ఇంత దారుణంగా ఫ్లాప్ అనేది అయ్యిందో తెలియడం లేదు...

ఈ సినిమా అనేది నరేష్ కుప్పిలి దర్శకత్వం లో నీవేత పేతురాజ్ అలాగె  విశ్వన్ హీరోగా  లక్కీ మీడియా బ్యానర్ పై వచ్చినది ఈ చిత్రం...

 ఈ చిత్రం వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే 5.9 cr అనేది వచ్చింది...


దీంతో బయ్యార్లకు 1.4 cr అనేది నష్టలు తెచ్చి పెట్టింది....