Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

కర్నూల్ జిల్లా కోడుమూరులో క్షుద్రపూజలు కలకలం - www.Trendings.in

కర్నూల్ జిల్లా  కోడుమూరులో క్షుద్రపూజలు  కలకలం - www.Trendings.inWww.Trendings.in  కర్నూల్ జిల్లా కోడుమూరులో క్షుద్రపూజలు   రేపుతున్నాయి... అసలు   ఇలా ఇంత దారుణంగా ఇలా పూజలు చేస్తారు అని అస్సలు ఎవ్వరు ఊహించలేదు.... జిల్లా లోని గూడూరు సమీపంలో లో వున్నా lpg గ్యాస్ గోడను సమీపంలో క్షుద్రపూజలు చేసినట్లు అనుమానాలు రావడంతో ఒక్కసారిగా ప్రజలు భయపడ్డారు.... అసలు అందరూ ఈ పూజలను చూసి ఒక్కసారిగా అవక్కాయ్యారు... ఈ సమీపంలో లో మొత్తం పసుపు అలాగే కుంకుమ అలాగే అలాగే రెండు మనిషి బొమ్మలు ఉండున్నట్లు ఆనవాలు ఉండడంతో ఒక్కసారిగా అవక్కాయ్యారు....

వెంటనే స్థానికులు పోలీస్  వాళ్లకు సమాచారం అందించడంతో ఒక్కసారిగా  వాళ్ళు షాక్ అయ్యారు....