Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

పాఠశాలలో నాగుపాము చూసి షాక్ అయినా సిబ్బంది చివరికి ఎం చెశారో తెలుసా - www.Trendings.in

పాఠశాలలో నాగుపాము  చూసి షాక్ అయినా సిబ్బంది చివరికి ఎం చెశారో తెలుసా - www.Trendings.in



Www.Trendings.in   కరోనా వల్ల చాలా వరకు మనకు స్కూల్స్ అలాగే సినిమా థియేటర్ లు అయితే మూత పడ్డాయి... మరి చాలా రోజుల తర్వాత మెల్లగా అయితే స్కూల్స్ మళ్ళీ ఓపెన్ అయ్యాయి... కావున అన్నింటిని చాలా వరకు క్లోజ్ చేసిన వాటిని మళ్ళీ రీ ఓపెన్ అయితే చేశారు... ఇప్పుడు ఓపెన్ చేస్తే చాలా వరకు పాములు మరియు ఇతర కిటకాలు అనేవి బయట పడుతున్నాయి....

చెన్నారావుపేట లోని పాపయ్య పేటకు చెందిన హై స్కూల్ లో నాగు పాము అనేది బయట పడింది.... అన్ని గధులను శానిటైజర్ తో శుభ్రం అనేది చేస్తున్నారు... మళ్ళీ  అన్ని గధులను శుభ్రం చేసిన తర్వాత తొమ్మిదో తరగతి గదిని శుభ్రం  చేయగా  అందులో నాగుపాము అనేది కనిపించింది...

దీంతో ఒక్కసారి షాక్ అయినా సిబ్బంది ఆ పామును మెల్లగా వాళ్ళు పంట పొలాల్లోకి వదిలారు....