TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Monday, September 13, 2021

కర్నూల్ జిల్లా లో మొత్తం 12 మంది డీబార్ - www.Trendings.in

కర్నూల్ జిల్లా లో మొత్తం 12 మంది డీబార్ - www.Trendings.in



Www.Trendings.in :- ఇప్పుడు అప్పుడు ఎప్పుడు కరోనా కారణంగా ఇప్పుడు ప్రతిదీ కూడా ఆన్లైన్ వైపు వెళ్ళింది.... మరి  అన్ని రంగాలు కూడా ఆన్లైన్ వైపు వెళ్లాయి..తినే తిండి నుండి.. అన్ని కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకుని.. టైం నీ సేవ్ చేసుకుంటున్నారు జనాలు మరి ఈ కరోనా కారణంగా అన్ని రంగాలు అలాగే ప్రభుత్వాలు చాలా వరకు దెబ్బతిన్నాయి... అలాగే ఇంకా చాలా వరకు కొన్ని  రంగాలు దెబ్బతిని అలాగె రంగాలలో పని చేసే వారు చాలా వరకు రోడ్డు పైన పడ్డారు... ఇంకా చాలా మంది వారి పరిస్థితి కూడా వివరించ లేని పరిస్థితి లో వుంది..


ఇప్పుడు అన్ని రంగలు కొద్దిగా ఓపెన్ లో వున్నాయి... విద్య రంగాలు కూడా   ఓపెన్ లో వున్నాయి... మరి ఎగ్జామ్స్ కూడా స్టార్ట్. చేశాయి.. మరి మన కర్నూల్ జిల్లా లో నీ రాయలసీమ యూనివర్సిటీ పరిధిలో ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ అనేది స్టార్ అయ్యాయి... ఈ ఎగ్జామ్స్ లో మొత్తం సోమవారం 12 మంది చూచి రాతలకు పాల్పడ్డారు అని వారిమీ డీ బార్ చేశాని కంట్రోలర్ అఫ్ ఎక్సమినేస్సన్స్ వెంకటేశ్వర్లు తెలిపారు..


ఈ సెమిస్టర్ పరీక్షలు అనేవి మొత్తం 72 కేంద్రాల్లో జరుగుతున్నాయి... ఇంకా 1,244 మంది  ఎగ్జామ్స్ కి గై హాజరు అయ్యారు... వివిధ కేంద్రాల్లో చూచి రాతలు పాల్పడుతున్నా మొత్తం 12 మంది విద్యార్థులను డీ బార్ చేసినట్లు తెలిపారు...

Post Top Ad

Your Ad Spot

???????