TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Sunday, September 19, 2021

నేడు కర్నూల్ లో జాబ్ మేళా :- Www.Trendings.in

నేడు కర్నూల్ లో   జాబ్ మేళా :- Www.Trendings.in



Www.Trendings.in:- ఇప్పుడు చాలా వరకు నిరుద్యోగ యువత అనేది వుంది ఇది ఇప్పుడు రోజు రోజుకి పెరిగి పోతు వుంది.. అసలు ఇది ఎందుకు పెరిగి పోతుందో లేక అసలు ఇది ప్రభుత్వం యొక్క తప్ప లేకుంటే అసలు ఇది నిరుద్యోగులుగా మారిన స్టూడెంట్స్ యొక్క తప్పో ఏదో అర్థం కావడం లేదు.... అసలు ఇది ఎందుకోరాకో అసలు ప్రభుత్వానికి మరియు అసలు  జనాలకి ఎవ్వరికి అర్థం కావడం లేదు..

వివరాల్లోకి వెళితే నేడు జిల్లా లో కూడా చాలా వరకు నిరుద్యోగ యువత అనేది పెరిగి పోతు వుంది.. అసలు ఇది ఎందుకొరకు ఇలా పెరిగి పోతుందో చాలా వరకు తెలియడం లేదు.. ఈ సందర్భంగా చాలా వరకు కొన్నో కార్పొరేట్ కంపెనీస్ చాలా వరకు ఈ నిరుద్యోగ యువత యొక్క రేటు నీ తగ్గిస్తున్నాయి...

ఈ నెల 21 న కర్నూల్ లో జాబ్ మేళా అనేది నిర్వహిస్తున్నారు... ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్య  అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో  బిర్లాగేటు సమీపంలో వున్నా  MNC పోర్టల్ కంపెనీ అయినా వాల్ మార్ట్ లో  ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు  జిల్లా నైపుణ్యభివృద్ధి సంస్థ  అధికారి  విన్సెంట్ తెలిపారు.. వాల్ మార్ట్ కంపెనీ లో ఉద్యోగం చేసేందుకు  10th అలాగే ఇంటర్ ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు ఈ జాబ్ కి అర్హులు అవ్వవచ్చని తెలిపారు... మరిన్ని వివరాల కొరకు మీరు ఈ క్రింది నుంబర్ లకు call చేసి వివరాలు తెలుసు కోవచ్చని తెలిపారు...

Calls:- 8121780468

7981972887

Post Top Ad

Your Ad Spot

???????