TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Sunday, September 26, 2021

కర్నూల్ జిల్లా లో 29 న జాబ్ మేళా :- www.Trendings.in



Www.Trendings.in :- ఇపుడు రాష్ట్రము లో చాలా వరకు నిరుద్యోగ యువత అనేది చాలా వరకు ఎక్కువగానే అయిపోయింది.. అలాగే ఈ నిరుద్యోగ యువాత అనే వారు ఏమి చేయాలో తెలియక  చాలా వరకు సతమాత మవుతున్నారు.. అలాగే ఇపుడు నిరుద్యోగ సంఖ్య అనేది కూడా చాలా వరకు ఎక్కువగానే వుంది.. ఇపుడు ఒక వైపు ప్రభుత్వానికి ఏమి చేయాలో అలాగే వారిని ఎలా నిరుద్యోగుల సంఖ్య అనేదిల్ ఎలా తగ్గించాలో ఎవ్వరికి తెలియడం లేదు...

ఇది అసలు ఒక ప్రభుత్వం  తమ  ప్రభుత్వం అయి పోయే సరికి చాలా వరకు కొన్ని ఉద్యోగాలు కూడా వదలడం లేదు.. అసలు ఎందుకు ప్రభుత్వలు ఇలా నిరుద్యోగులతో  ఆడుకుంటున్నాయో వారికీ అస్సలు ఎవ్వరికి తెలియడం లేదు.. మరి ఎందుకు ఇలా చేస్తున్నాయో ఎవ్వరికి అర్థం అవ్వడం లేదు... మరి ఏమి చేయాలో తెలియక నిరుద్యోగులు రోడ్ల వెంట పిచ్చి వారిలాగా తిరుగుతున్నారు...

ఇప్పుడు నిరుద్యోగుల సంఖ్య అనేది కొంత వరకు అయినా తగ్గిందనే చెప్పవచ్చు...  రాష్ట్రంలో చాలా వరకు సచివాలయాలు అలాగే వాలంటీర్ జాబ్స్ అనేది నెలకొల్పి చాలా వరకు నిరుద్యోగుల సంఖ్య అనేది తగ్గిందనే చెప్పవచ్చు... ఇలాంటి నిరుద్యోగులు ఇది కానీ లేకపోయింటే  చాలా వరకు నిరుద్యోగుల సంఖ్య అనేది ఇంకా ఎక్కువగానే ఉండేది...

ఇపుడు మన కర్నూల్ జిల్లా లో మరో జాబ్ మేళా అనేది మొగుతుంది... చాలా వరకు నిరుద్యోగుల సంఖ్య అనేది  జిల్లా లో ఎక్కువగానే వుంది... ఇపుడు జిల్లాలోని  ఉపాధి శాఖ  కార్యాలయంలో  ఈ నెల 29 న 10:30 కి  జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా లో ఉపాధి శాఖ అధికారి ఎస్. రమాదేవి తెలిపారు...భారతి ఎయిర్టెల్ ప్రైవేట్ లిమిటెడ్ లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ 20 పోస్టులకు దరఖాస్తులు వున్నాయి అని చెప్పారు...వేతనం 14,000/- ఉంటుంది అని తెలిపారు... అలాగే ఈ జాబ్ కి అర్హులు  32 ఏళ్ల లోపు వున్నవారు మాత్రమే అర్హులు అని తెలిపారు...



Post Top Ad

Your Ad Spot

???????