TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Sunday, September 12, 2021

కర్నూల్ జిల్లా లో దారుణం ఏకంగా పంక్షర్ షాపు కు 57 వేల కరెంట్ బిల్లు - www.Trendings.in

కర్నూల్ జిల్లా లో దారుణం ఏకంగా పంక్షర్ షాపు కు 57 వేల కరెంట్ బిల్లు - www.Trendings.in



Www.Trendings.in :- కర్నూల్ జిల్లా లో నేడు చాలా. దారుణం జరిగింది... అసలు ఇది ఎవ్వరు ఊహించలేని సంఘటన అని చెప్పవచ్చు మరి ఇది ఇలా ఎందుకు జరిగింది... అసలు ఇది ఎవరు చేసి వుంటారు అని అసలు ఇది ఎవరి తప్పు అని వాపోతున్నారు... ఒక వైపు అధికారులదా లేదా బాధితునిదా అని వాపోతున్నారు...

వివరాల్లోకి వెళితే కర్నూల్ జిల్లా లోని ఆదోని లో బసవ అనే వ్యక్తికి  పంక్షర్ షాపు అనేది వుంది.... ఇతనికి ఎప్పుడు  ప్రతి నెల ఇతనికి 300/- వరకు అతనికి బిల్ అనేది వచ్చేది... మరి అసలు ఎందుకు ఇది ఇలా జరిగిందో ఎవ్వరికి తెలియడం లేదు....300/- రూపాయలు వచ్చే అతనికి ఏకంగా ఒక్కసారిగా 57,000/- వరకు బిల్ రావడంతో అతను ఒక్కసారిగా షాక్ అయ్యాడు...

ఇంత బిళ్ళ ఒక్కసారీ రావడంతో ఇది ఎవరి తప్పో చెప్పాలని బాధితుడు వాపోతున్నారు.. మల్లి ఒక్కసారి షాప్ లో వున్నా మీటర్ ను ఒక్కసారి చెక్ చేసి వాళ్ళు దానిలో లోపాలు ఉంటే సరి చేయాలి అని బాధితుడు చెప్తున్నాడు....

Post Top Ad

Your Ad Spot

???????