TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Wednesday, September 22, 2021

8 లక్షలకు పైగా నిషేధం - www.trendings.in

 8 లక్షలకు పైగా నిషేధం - www.trendings.in



Www.trendings.in:- ఇప్పుడు ప్రతిదీ కూడా అంత ఆన్లైన్ మహిమ అయింది... ఇది కూడా అసలు మొత్తం ప్రతి ది కూడా ఆన్లైన్ లో చూపిస్తోంది... ఇది అంత కూడా కేవలం ఒక్క యాప్ అలాగే సైట్స్ వల్లనే మాత్రమే ఇప్పుడు అంత జరుగుతుంది.. అసలు ఇది ఇలా ఉండకుండా ఉండేది కాదు.. ఇపుడు ప్రపంచం లో ప్రతి ఒక్కరి దగ్గర  ఇపుడు మొబైల్ అనేది వుంది... చిన్న పిల్లవాడి దగ్గర  నుంచి అందరి దగ్గర మొబైల్ అనేది వుంది....

ఇదిలా చూసుకుంటే చాలా వరకు మొత్తం రాను రాను అంత కూడా మొత్తం ఆన్లైన్ మహిమ అనేది జరుగుతుంది.. మల్లి చూసుకుంటే రాబోయే జనరేషన్ లలో ఇది ఇప్పుడు వున్నా వాటి కంటే రెట్టింపు అనేది అవుతుంది..

ఇదిలా చూసుకుంటే మొదటగా  ఈ ప్రపంచాన్ని మొత్తం ఆన్లైన్స్ లోకి మార్చింది మాత్రం కూడా అంత ఒక్క గూగుల్ అలాగే అప్పిల్స్ కంపెనీ లు మాత్రమే అని చెప్పవచ్చు..

ఇందులో మనకు దొరకని దంటూ లేదు.. చాలా వరకు అన్ని విషయాలు కొన్ని కోట్ల యూజర్స్ వున్నా ఇంత వరకు గూగుల్ ని అస్సలు ఎవ్వరు హ్యాక్ చేయలేదు.... ఇప్పుడు ఈ గూగుల్ అలాగే అప్పిల్స్ కంపెనీ లు మొత్తం 8 లక్షల  ఆండ్రాయిడ్ యాప్స్ లపై నిషేధం చేయడం జరిగింది...

 పిక్సలెట్ సైబర్ సంస్థ  8,13000  యాప్స్ మోసపూరిత అలాగే  హానికరమైనదిగా గుర్తించాయి.. ఈ యాప్స్ అనేది యూజర్స్ డేటా ని  కెమెరా అలాగే gps ద్వారా  తెలిపారు... ఇందులో మొత్తం 86% యాప్స్ అనేది  12 సంవత్సరాల పిల్లల  లక్ష్యంగా సైబర్ దాడులు అనేది చేస్తున్నట్లు గుర్తించారు..

Post Top Ad

Your Ad Spot

???????