Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

మహిళా ACP చేతి వేళ్లను నరికేసిన చిరు వ్యాపారి :- Www.Trendings.in

మహిళా ACP చేతి వేళ్లను  నరికేసిన చిరు వ్యాపారి :- Www.Trendings.in



Www.Trendings.in :-  ఎక్కడైనా ఏదైనా సమస్య అనేది వస్తే ముందుగా మనం. పోలీస్ సిబ్బందిని లేక ఆపై వారిని మనం ఆశ్రయిస్తాము... కానీ ఇప్పుడు   వారికే రక్షణ అనేది లేకుండా పోయింది...

వివరాల్లోకి వెళితే అసలు ఇంత దారుణంగా మరి ఎవ్వరు చేసి వుండరు.... మహారాష్ట్ర లోని ఠాణే లో  ఈ ఘటన అనేది జరిగింది... వీధిలో అక్రమంగా చిరు వ్యాపారాలు షాప్ లను నెలకొలపారు.. వీరు  ఆ అక్రమంగా నెలకొలిపిన షాప్ లను తొలగించడానికి  ఏసీపీ గారు వెళ్లారు.... కానీ అక్కడ వున్నా ఒక చిరు వ్యాపారి దగ్గరకు వెళ్లిన ఏసీపీ గారి  చేతి మూడు వెళ్లను ఆ చిరు వ్యాపారి నరికి వేశాడు..... అసలు ఎందుకు ఇలా చేశాడో ఎవ్వరికి తెలియదు...

అలాగే ఏసీపీ గారి కి ఆ మూడు వేళ్ళతో పాటు గాయాలు అయ్యాయని చెప్పారు... ఎందుకు ఇలా చేశాడో ఎవ్వరికి తెలియదు... అలాగే ఏసీపీ గారి పక్కన వున్నా క్లర్క్ కి కూడా గాయాలు అయ్యాయని తెలిపారు.... వీరిని వెంటనే ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి నట్లు తెలిపారు....