Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

AP లో పెన్షన్ దారులకు షాక్ :- Www.Trendings.in

AP లో పెన్షన్ దారులకు షాక్ :- Www.Trendings.in


 Www.Trendings.in:- AP లో  ఇప్పుడు ఒక హల్చల్ వార్త  అనేది వచ్చింది... అసలు ఇది ఎలా వచ్చిందో మరి ఎందుకు ఈ నిర్ణయం ప్రభుత్వం తీసుకుందో అస్సలు  అర్థం కావడం లేదు... ఇది పెన్షన్ దారులకి ఒక్కసారిగా షాక్ కావడానికి ఎవరు వార్త అనేది బయటకు వచ్చింది..

ఇది ఇలా ణే ప్రభుత్వం అనేది పాటిస్తే  అస్సలు ఎలా అని పెన్షన్ దారులు ఆందోళన చెందుతున్నారు.. ఇప్పటికె అన్ని ప్రభుత్వ పథకాలు అనేది అమలు చేయలేక ప్రభత్వం ఇప్పటికే వాచిపోతుంది అని అంటుంది... మరి ఇప్పటికే రాష్ట్రము లో చాలా వరకు ఒక్కసారిగా నిత్య అవసరం సరుకులని ఒక్కసారిగా పెంచింది... అసలు ఇదిలా ఉంటే చాలా వరకు నెక్స్ట్ వైసీపీ ప్రభుత్వం రావడం కష్టం అని అంటున్నారు...

మనము ఎవరు వివరాల్లోకి వెళితే ఏ ఒక్క నెలనైనా పెన్షన్ అనేది తీసుకోక పోతే వారికీ నెక్స్ట్ నెల వారికీ   పెన్షన్ అనేది రాదు... అని ప్రభుత్వం  ఖరా ఖరుగా  చెప్పింది...