Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

నంద్యాల DSP కి పదోన్నతి :- www.Trendings.in

 నంద్యాల DSP కి  పదోన్నతి :- www.Trendings.in



Www.Trendings.in :- ఇటీవల రాష్ట్ర ప్రభత్వం అనేది అందరికి ఎంతగానో వారి వారి పదవులకు పదోన్నతి  అనేది కల్పిస్తుంది... చాలా వరకు చాలా మందికి వారి వారి  సీనియర్ ని చూసి వారికీ పదోన్నతి. అనేది కల్పిస్తుంది... ఇటీవల వారి వారి స్థానాలకు వారి స్థానాన్ని పెంచింది...

ఇప్పుడు వివరాల్లోకి వెళితే కర్నూల్ జిల్లా లోని నంద్యాల డివిజన్ dsp గా వున్నా చిదానంద రెడ్డి గారికి రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ sp గా పదోన్నతి ని పెంచింది... ఇలా పదవి పెరగడం కేవలం వారి వారి కృహి అలాగే వారు వారి డ్యూటీ ని సక్రమంగా చేయడం వల్లే అని చెప్పారు...