TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Sunday, September 26, 2021

Most Eligible Bachelor మార్చేసిన డేట్ - అక్టోబర్ 15 :- www.Trendings.in

Most Eligible Bachelor  మార్చేసిన డేట్ - అక్టోబర్ 15   :- www.Trendings.ఇన్



Www.Trendings.in :- ఇప్పుదు మొత్తం సినిమా ప్రపంచం అనేది చాలా వరకు అంచె అంచేలుగా ఎదిగిపోయింది.. ఇపుడు అసలు ఇది ఎలా ఉంటుంది అంటే రోజుకి  అసలు ఒక సినిమా అయినా రిలీజ్ అనేది విడుదల అవుతుంది.. మరి అసలు ఇది ఎలా అంటే ఏమి చెప్పలేం.. మరి నెలకు కనీసం ఒక పెద్ద సినిమా అయినా విడుదల అవుతుంది.. మరి ఇది ఫ్యాన్స్ కి ఒక పెద్ద సంతోషమే అని చెప్పాలి...మరి అసలు కనీసం నెలకు 15 చిన్న అడపా దడప సినిమాలు విడుదల అవుతున్నాయి...

ఇపుడు ఈ నెల అక్టోబర్ లో చాలా వరకు కొత్త కొత్త సినిమాలు అనేది విడుదల అవుతున్నాయి.. ఇప్పటికే ఈ నెలలో లవ్ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యి  ఒక గొప్ప విజయాన్నే అందుకుంది.. అసలు ఇది ఎలా అంటే శేఖర్ కమ్మల చిత్రంకావున  అలాగే సాయిపల్లవి అలాగే నాగ చైతన్య అలాగే వీరి ఇద్దరి కాంబినేషలో వచ్చి ఒక మంచి బ్లాక్ బస్టర్ ని సొంత చేసుకుంది..

ఇపుడు వచ్చే నెలలో అక్టోబర్ 8 న విడుదల అయ్యే అఖిల్ కొత్త చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రం ఇపుడు వచ్చే నెలలో అక్టోబర్ 15 న  విడుదల అవుతుంది.. అలాగే ఇపుడు అక్టోబర్ నెలలో 14 మహాసముద్రం అలాగే 15 న వరుడు కావలెను అలాగే 15 న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రలతో ఎక్కువగా నీ వచ్చే  నెల హవా నడుస్తుంది....

Post Top Ad

Your Ad Spot

???????