Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

సడన్ గా టిప్పర్ బ్రేక్ వేయడంతో ఆకస్మాత్తుగా మరణించిన MPTC దంపతులు :- www.Trendings.in

సడన్ గా టిప్పర్ బ్రేక్ వేయడంతో  ఆకస్మాత్తుగా మరణించిన MPTC దంపతులు :- www.Trendings.inWww.Trendings.in :-  మరణం అనేది ఎక్కడి నుండి వస్తుందో ఎవ్వరికి తెలియదు.. అసలు ఇది ఎక్కడి నుండి వస్తుందో ఎవ్వరికి తెలియదు.. ఆ ఒక్క పై వాడికి తప్ప మరి ఎవ్వరికి తెలియదు.... మరి  మనకు అయితే అస్సలు దాని గురుంచి ఎవ్వరికి అంతగా అవగాహనా అనేది లేదు... మరి ఆకస్మాతూగా మన దగ్గర వున్నా మనిషి చనిపోతే మనం ఏమి చేయాలో ఎవ్వరికి అర్థం కాదు... మరి ఒక్కసారిగా మరణం అనేది వస్తే మన చుట్టూ పక్క లా వున్నా వారికీ ఏమి చేయాలో ఎం చేయాలో తోచదు...

మనం ఇప్పుడు పూర్తిగా వివరాల్లోకి  వెళితే  తెలంగాణ లోని హైద్రాబాద్ లోని అబ్దుల్లా పూర్   మెట్ వద్ద  ఈ ప్రమాదం అనేది జరిగింది... మెట్ వద్ద ఓఆర్ఆర్  సమీపంలో లో ముందు వెళ్తున్న  ఆకస్మాతూగా ఒక్కసారిగా టిప్పర్ అనేది బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న స్కార్పివో వాహనం ఆ టిప్పర్ ను ఒక్కసారిగా బలంగా డీకొట్టింది..


 ఈ స్కార్పివో లో వున్నా నల్గొండ జిల్లా  తానేదార్ పల్లి  MPTC దొంతి కవిత ఆమె భర్త  వేణు గోపాల్ రెడ్డి ఒక్కసారిగా ఈ ఘటనలో మృతి చెందరూ... వీరు నల్గొండా నుంచి హైద్రాబాద్ కు వెళ్తుండగా ఈ ఘటన అనేది జరిగింది. ..