TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Tuesday, September 21, 2021

కర్నూల్ SP కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యం చివరికి ఎం ఇదే జరిగింది :- www.Trendings.in

కర్నూల్ SP కార్యాలయం ఎదుట వ్యక్తి ఆత్మహత్యం  చివరికి ఎం  ఇదే జరిగింది :- www.Trendings.in



Www.Trendings.in :- కర్నూల్ జిల్లా లో రోజు రోజుకి చాలా వరకు ఆగడాలు మరియు అత్యాచారాలు ఎక్కువగా అయిపోతున్నాయి...మరియు ఇదిలా చూసుకుంటే  నిన్నటికి మరి మొన్నటికి చాలా వరకు   ఎక్కువగా అయిపోతున్నాయి.... ఇదిలా అప్పటిలాగా లేదు మరి...

ఇప్పుడు ప్రజలకు ఏదైనా సమస్య వచ్చిందంటే నేరుగా ప్రభుత్వాన్ని సంప్రదిస్తున్నారు.. అలాగే ఎక్కువగా ఇప్పుడు చాలా వరకు నేరుగా ఏదైనా పని జరగక పోతే చాలా వరకు నేరుగా గవర్నమెంట్ ఆఫీస్ లను సంప్రదిస్తున్నారు... ఇదిలా చూసుకుంటే తమకు సమస్య వచ్చింది అంటే దాన్ని చిన్న వారికీ చెప్తే అస్సలు పట్టించు కోవడం లేదు అని తెలిసి పోయింది.. ఇపుడు నేరుగా జిల్లా కార్యాలయానికి  అలాగే నేరుగా SP కార్యాలయాన్ని అలాగే కలెక్టరేట్ ఎదుటకు వెళ్లి తమ బాధని అలాగే తమకు జరిగిన అన్యాయాన్ని ఎవ్వరు పట్టించుకోకపోతే చాలు  కార్యాలయాల ఎదుట ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు...

ఇప్పుడు కర్నూల్ జిల్లా లో కూడా మరో సంఘటన అనేది నెలకొంది...కర్నూల్ జిల్లా లోని జంపాల శివయ్య నగర్ కు చెందిన   దాసరి గిరి బాబు భార్యని ఒక వ్యక్తి తన ఇంటి దగ్గరకు వచ్చి చెడుగా మాట్లాడాడు... ఈ విషయాన్నీ అలాగే ఆ వ్యక్తిపై వెంటనే. చర్యలు తీసుకోవాలి అని చెప్పాడు.. వెంటనే పోలీస్ వాళ్ళు అతనిని అడ్డుకొని నాలుగోవా పట్టణ పోలి్స్  స్టేషన్ కు తరలించారు...

ఈ ఘటన అనేది కేవలం జిల్లా SP కార్యాలయం వద్ద జరిగింది...


Post Top Ad

Your Ad Spot

???????