TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Saturday, September 18, 2021

కర్నూల్ జిల్లా లో విషాదం ఆటో డీకొని బాలుడు మృతి - Trendings.in

కర్నూల్ జిల్లా లో విషాదం ఆటో డీకొని బాలుడు మృతి - Trendings.in



Www.trendings.in :- జిల్లా లో రోజు రోజు కి చాలా ఆక్సిడెంట్ లు పెరిగి పోతున్నాయి... అసలు ఇది ఎవరి తప్పో ఎవ్వరికి తెలియడం లేదు.. మరి ఇప్పుడు వివరాల్లోకి వెళితే జిల్లా లోని  నందికొట్కూరు పట్టణంలో ఈ విషాదం అనేది చోటు చేసుకుంది..  పట్టణంలోని సాయిబాబా పేటకు చెందిన కిరానిశ్వర అనే నాలుగు సంవత్సరాలు గల బాలుడు  రోజు వారి లాగే వచ్చి వెళుతున్న మినరల్ వాటర్ సరఫరా చేసే ఆటో క్రింద పడి మృతి చెందడం జరిగింది...

ఇది అంత కేవలం  నిమిషాలల్లో జరగడంతో తల్లిదండ్రులు ఏమి చేయాలో తెలియక కన్నీరు మున్నీరు అవుతున్నారు.. ఇది వారిని ఎంత గానో బాధ పరుస్తుంది అని వారు చెప్తున్నారు.. అసలు మా కొడుకు ఒక్కసారిగా లేదు అని చెప్పడంతో వాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు.. ఈ విషయాన్నీ పోలీస్ వాళ్ళు సీరియస్ గా తీసుకుని ఆటో అబ్బాయిని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు....

Post Top Ad

Your Ad Spot

???????