TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Thursday, September 23, 2021

వ్యవసాయం చెసే రైతులకు TTD నుంచి గోవులు ఉచితం.. మీరు పొందడి ఇలా :-www.Trendings.in

వ్యవసాయం చెసే రైతులకు TTD నుంచి గోవులు ఉచితం.. మీరు పొందడి ఇలా :-www.Trendings.in



Www.Trendings.in :- ఇపుడు అందరూ వ్యవసాయం అనేది విడిచి పెట్టి అందరూ ఆన్లైన్ లో జాబ్ చేస్తున్నారు.. ఒకపుడు అందరికి వ్యవసాయం తప్ప మరొకటి ఏది తెలియదు.. ఇపుడు చాలా వరకు అందరూ వ్యవసాయం అనేది వదిలి పెట్టి  అందరూ ఆన్లైన్ జాబ్ వైపు వెళ్తున్నారు.. ఇపుడు కూడా దాదాపుగా అందరూ ఈ పద్దతిని వదిలి పెడుతున్నారు.

ఇక రాను రాను చూస్తే వ్యవసాయం అనేది అంతరించి పోతుంది... రైతులకు పండించిన పంటకు సరైన గిట్టుబాటు  బాటు ధర అనేది లేకుండా పోయింది.. అసలు ఇది ఎందుకు ప్రభుత్వం అనేది ఇలా చెస్తుందో ఎవ్వరికి తెలియడం లేదు అసలు ఇపుడు వ్యవసాయం అనేది చాలా వరకు తక్కువగానే అందరూ చేస్తూన్నారు అయినా సరే అసలు ఎందుకు మద్దతు ధర ప్రభుత్వం వీరికి కల్పించడం లేదు...

ఇపుడు అలాగే అందరూ ఇలా ఉంటే రాను రాను అందరూ అన్నం అనేది దొరకడం కష్టం.. మరి అసలు అందరూ ఈ పద్ధతి అనేది మార్చాలి.. ఇపుడు తిరుపతి తిరుమల దేవస్థానం నుండి ఇపుడు మనకు ఒక మంచి తీపి కబురు అనేది అందింది...వ్యవసాయం చేసే రైతులకు గోవులను ఉచితంగా ఇస్తున్నట్లు ఆలయ వ్యవసాయ అధికారి... వెంకటేశ్వర్లు తెలిపారు...

అలాగే సేంద్రియ వ్యవసాయం ద్వారా పండంచిన శనగలను టీటిడీ కొనుగోలు చేస్తున్నట్లు అలాగే దానికి మద్దతు ధర అనేది కల్పించి... వారి నుంచి కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు....


Post Top Ad

Your Ad Spot

???????