Trendings

మీరు మీ ప్రాంతంలో జరిగే అలాగే మీ చుట్టూ పక్కల ఎప్పటికి అప్పటికి అప్డేట్ తెలుసుకునేందుకు మీరు వెంటనే మన www.Trendings.in వెబ్ సైట్ ని ఫాలో చేయండి....

అన్న కుటుంబంపై తమ్ముడు డాడీ.. అక్కడికి అక్కడే ముగ్గురు. మృతి ఇద్దరి పరిస్థితి విషమం :- Www.Trendings.in

అన్న కుటుంబంపై తమ్ముడు డాడీ.. అక్కడికి అక్కడే ముగ్గురు. మృతి ఇద్దరి పరిస్థితి విషమం :- Www.Trendings.in



Www.trendings.in :- అన్న కుటుంబం పై తమ్ముడు ఒక్కసారిగా దాడి చేశాడు... ఈ దాడి లో అన్న కుటుంబంలో వున్నా ముగ్గురు అక్కడికి అక్కడే మృతి చెందరూ... ఈ ఘటన బుదువారం. తెల్లవారు జామున చోటు చేసుకుంది...

వివరాల్లోకి వెళితే తెలంగాణ లోని వరంగల్ జిల్లా లో ఈ ఘటన అనేది జరిగింది.. జిల్లా లోని lb నగర్ కు చెందిన షాష కుటుంబంపై అతని తమ్ముడు షఫీ  వారి కుటుంబం పై ఒక్కసారిగా కత్తి తో దాడి చేశాడు... మృత్తులు వచ్చేసి చాంద్ షాషా, సమీర్,ఖలీల్  గా గుర్తించారు...

వెంటనే సమాచారం అందుకున్న పోలీస్ లు  వెంటనే హుటా హుటిన సంఘటన స్థలానికి వెళ్లారు...

గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారూ.. వీరి ఇద్దరి మధ్య పశువుల వ్యాపారం లో తేడా రావడం వల్లే ఇది జరిగింది అని తెలిపారు....