TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Monday, September 13, 2021

డిగ్రీ లేదని నిశ్చితార్థం నీ క్యాన్సల్ చేయించుకున్న యువతీ www.trendings.in

డిగ్రీ లేదని నిశ్చితార్థం నీ  క్యాన్సల్ చేయించుకున్న యువతీ www.trendings.in



Www.trendings.in :- ఇప్పుడు నీకు ఎంత ఆస్థి వున్నా సరే బయటకు వెళ్లి బతకాలి అంటే ఏ చిన్న జాబ్ 
అన్న కూడా కనీసం పదవతరగతి  అనేది ఉండాలి అని సమాజం చెప్తుంది... మరి అసలు ఇప్పుడు వున్నా  నేటి సమాజంలో కనీసం టెన్త్ క్లాస్ అనేది ఉండాలి.. మరి నేడు నుంచి రాబోయో రోజుల్లో  కనీసం అర్హత అనేది డిగ్రీ అనేది ఉండాలి అని గట్టిగా చెప్తున్నారు....


ఇప్పుడు అదే పరిస్థితి నెలకొంది.... కనీసం డిగ్రీ కూడా చదవలేదని ఎంగేజ్మెంట్ నీ క్యాన్సల్ అనేది చేపిచ్చుకుంది... వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా వైరా మండలం  వల్లపురంలో  ఈ ఘటన అనేది జరిగింది... ఇది ఆదివారం అనేది జరిగింది...ఈ ఘటనలో వల్లపురానికి చెందిన  బీటెక్ చదువు తున్న  ఒక యువతీ ఈ ఎంగేజ్మెంట్ నీ క్యాన్సల్ చేసినట్లు చెప్పారు... ఈర్లపుడిలోని భాగ్యతాండకు చెందిన ఇక్బల్ తో వివాహం అనేది కుదర్చారు...


కానీ వరుడు కనీసం డిగ్రీ అనేది పూర్తి చేసుకున్నాడు అని తెలియడం అనేది ఎంగేజ్మెంట్ కు ముందు చెప్పారు... కానీ ఎంగేజ్మెంట్ రోజు  అమ్మాయికి ఈ డౌట్ రావడంతో ఒక్కరిగా నిలదీశారు... తీరా చూస్తే అబ్బాయి కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేదనీ తెలడంతో  ఎంగేజ్మెంట్ క్యాన్సల్ చేయించారు...

ఇది చాలా దారుణం అని నేటిజన్లు అంటున్నారు...

Post Top Ad

Your Ad Spot

???????