TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Saturday, September 18, 2021

కర్నూల్ జిల్లా లో ఒకే సారి నలుగురు అరెస్ట్ - www.Trendings.in

కర్నూల్ జిల్లా లో  ఒకే సారి నలుగురు  అరెస్ట్ - www.Trendings.in



Www.Trendings.in :- కర్నూల్ జిల్లా లో ఏకంగా నలుగురు అనేద. అరెస్ట్ కావడం జరిగింది... ఇప్పుడు ఇది నేడు జిల్లా లో చాలా ఎక్కువగా జరగడం జరిగితుంది... అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారో ఎవ్వరికి తెలియడం లేదు.. రోజు రోజుకి అందరి ఆగడాలు ఎక్కువగా అవుతున్నాయి అని వారు వారి యొక్క ఇటువంటి పరిస్థితులు అలాగే వారి యొక్క గుండా రాజకీయం తగ్గించుకోవాలని వారు చెప్తున్నారు....

వివరాల్లోకి వెళితే జిల్లా లోని బనగానపల్లె నియోజకవర్గం లోని  రేవనూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని  పెద్దకొప్పర్ల గ్రామానికి చెందిన  నలుగురిని అరస్ట్ చేసినట్లు  ఆ పోలీస్ స్టేషన్ SI మామమ్మాద్ రిజ్వనా తెలిపారు.. గత రెండు రోజుల క్రితం పెద్ద కోప్పర్ల గ్రామానికి చెందిన  మహమ్మద్ రఫీ అనే వ్యక్తిపై  నలుగురు దాడి చేశారు... ఇందులో చేదుర్ల రామిరెడ్డి, శివశంకర్ రెడ్డి అలాగే, మహేశ్వరరెడ్డి అలాగే మునగాల సుదర్శన్ రెడ్డి  వీరిని పోలీస్ లు అదుపులోకి తీసుకుని  అరెస్ట్ చేశారు...

Post Top Ad

Your Ad Spot

???????