TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Sunday, September 19, 2021

కర్నూల్ జిల్లా లో తృటిలో తప్పిన పెను ప్రమాదం :- Www.trendings.in

కర్నూల్ జిల్లా లో  తృటిలో తప్పిన పెను ప్రమాదం :- Www.trendings.in


Www.Trendings.in :- జిల్లా లో రాను రాను చాలా వరకు ప్రమాదాల సంఖ్య అనేది రోజు రోజుకి పెరిగి పోతుంది... అసలు రోజు కు కనీసం ఒక్క ఆక్సిడెంట్ అయినా జరుగుతుంది.. ఇది వాహనదారుల ప్రాబ్లమా లేకుంటే ఇది గవర్నమెంట్ ప్రాబ్లమా అనేది చాలా వరకు తెలియాల్సి వుంది... మరి ఇది అయితే పక్క వాహన దారుల ప్రాబ్లమ్ అనే చెప్పాలి.. మరి ఇప్పుడు వివరాల్లోకి వెళదాము...

వివరాల్లోకి వెళితే జిల్లా లోనీ బేతంచెర్ల లో చాలా వరకు నిత్యం రోజు నాపరాయి అలాగే గ్రానైట్ అనేది సరఫరా  అనేది జరుగుతుంది..బేతంచెర్ల లోని  హనుమాన్ నగర్ బ్రిడ్జి మీదుగా  పట్టణంలోకి వచ్చే రైల్వే అండర్  క్రింద  ఆదివారం ట్రాక్టర్ బోల్టా పడింది...

కానీ ఇందులో ఎవ్వరికి ఎటువంటి ప్రాణహాని కలగలేదు... అసలు నిత్యం ఇందులో మలుపు వద్ద చాలా వరకు  వాహనాలు తిరుగుతూ ఉంటాయి...

Post Top Ad

Your Ad Spot

???????