TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Tuesday, September 21, 2021

ఈ నెలలో ఆరోజు భారత్ బంద్ అందరూ మద్దతు ఇవ్వాలని ప్రచారం చేస్తున్న నాయకులు :- www.Trendings.in

ఈ నెలలో ఆరోజు భారత్ బంద్ అందరూ మద్దతు ఇవ్వాలని  ప్రచారం చేస్తున్న  నాయకులు :- www.Trendings.in



Www.Trendings.in :- ఇప్పుడు ఒక వైపు కరోనా  మహమ్మారి తో ఏం చేయాలో తెలియక ప్రభుత్వాలు దిక్కులు చూస్తున్నాయి.మరోవైపు రాష్ట్రంలో అన్ని అప్పుల ఊబిలోకి కూరుకుపోయాయి... ఇప్పుడు ఏం చేయాలో తెలియక ప్రభుత్వాలు అన్ని విచ్చలవిడిగా రేట్లను పెంచేశారు... ఇది అంతా కేవలం ఒక సామాన్యుడు మీద మాత్రమే పడుతుంది... మరి దీనికి కారణమేంటో అందరికీ తెలుసు.. ఇంత జరుగుతున్నా కూడా రాష్ట్రం అలాగే కేంద్రం కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు... దీనిని జనాలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు.. అసలు ఏమీ చెప్పకుండా చేయకుండా ప్రభుత్వాలు ఇలా చేస్తే ఇది ఎంత కేవలం సామాన్యుడు మీద మాత్రమే పడుతుంది అని ఒక సామాన్యుడు అన్నారు..

 దీని నివారణగా కొందరు నాయకులు ఇప్పుడు భారత్ బంద్కు పిలుపునిచ్చారు.. ఇలా రేట్లను పెంచడంతో పాటు పెట్రోల్ డీజిల్ వంటి చమురు సంస్థలు కూడా భారీగా పెంచేశాయి... ఇదంతా కేవలం ఒక సామాన్యుడు అలాగే పేద మరియు ఉపాధి లేని వారి మీద పడుతుంది..

కావున దీన్ని అందరూ ఖండించారు..ఇప్పుడు ప్రభుత్వాలు ఏమీ చేయలేక పోతున్నాయి.. ఇలా writing or పెంచకపోతే తమకు బడ్జెట్ అనేది ఎక్కడ నుంచి వస్తుంది అని ప్రభుత్వం కూడా చెబుతుంది.. ఇలా చేస్తే ఒక సామాన్యుడు ఎలా బతుకుతాడు అని కొందరు అంటున్నారు..ఇదంతా కేవలం ప్రభుత్వాలు చేస్తున్న పని కేంద్రం అలాగే రాష్ట్రం అన్ని కలిసి రెండు ఒక సామాన్యుడు మీద వేయడం సరికాదని అంటున్నారు...

కావున ఎం వెంటనే తగ్గించాలని రాష్ట్రము అలాగే కేంద్రం వీటి పై చర్యలు తీసుకోవాలని ఈ నెల సెప్టెంబర్ 27న భారత్ బంద్కు పిలుపునిచ్చారు... అందరూ బంద్ కు మద్దతివ్వాలని కర్నూలు జిల్లా ఆదోనిలో సిపిఎం నాయకులు అంటున్నారు...

Post Top Ad

Your Ad Spot

???????