TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Thursday, September 23, 2021

కర్నూల్ జిల్లా లో గ్రామ వాలంటీర్ ల పోస్టులకు నోటిఫికేషన్ :- www.trendings.in.

కర్నూల్ జిల్లా లో గ్రామ వాలంటీర్ ల పోస్టులకు నోటిఫికేషన్ :- www.trendings.in.



Www.Trendings.in :- ఇప్పుడు రాష్ట్రము అనేది అన్ని కొత్త కొత్త విధానాలను అనేది కనిపెట్టి వాటిని అమలు చేస్తుంది.. అలాగే ఈ అన్ని విధానాలు ప్రజలకు అందరికి  అందేలా అలాగే అందరికి ఉపయోగ  పడేలా చేస్తుంది అలాగే అందరూ ఈ పద్ధతులను మెచ్చుకునేలా అలాగే అందరికి ఈ పద్ధతులు నచ్చేలా చేస్తుంది...

ఇపుడు ప్రభుత్వం మన దేశంలో ఏ ఒక్క రాష్ట్రము అనేది అమలు చేయని కొత్త కొత్త పథకాలని అమలు  చేస్తుంది అలాగే కొత్త కొత్త వాటికీ స్వీకారామ్ అనేది చూడుతుంది... అలాగే ఏ ఒక్క పథకం కూడా మిస్ అవ్వకుండా అన్నింటిని నెరవేర్చు తుంది... అలాగే ఇంకా కొత్త వాటికీ కూడా  ముందుకు వెళ్తుంది...

ఇపుడు మన రాష్ట్రము లో నిరుద్యోగ యువతను కూడా గ్రామ సచివాలయం ల ద్వారా వారికీ  ఉద్యోగాలు అనేది ఇచ్చింది అలాగే గ్రామ లేదా వార్డ్ వాలంటీర్ పోస్టులు అనేది నెలకొల్పి కొత్త కొత్త గా ము ముందుకు వెళ్తుంది.. ఇపుడు కూడా ఒక కొత్త అవకాశం అనేది ఇచ్చింది..

ఇపుడు మన కర్నూల్ జిల్లా లో ఇపుడు గ్రామ లేదా వార్డ్ వాలంటీర్ ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ అనేది ఇచ్చింది...కర్నూల్ జిల్లా లో మొత్తం 487 గ్రామ వాలంటీర్ పోస్టులు అలాగే 199 పోస్టులు వార్డు వాలంటీర్ పోస్టులు అనేది కాలిగా వున్నాయి... ఈ పోస్టులకు నోటిఫికేషన్ అనేది శుక్రవారం అనేది విడుదల చేస్తున్నట్లు జిల్లా పంచాయితీ అధికారీ కె యల్ ప్రభాకర రావు తెలిపారు.... ఆసక్తి గలవారు ఈ నెల 25 నుంచి 27 వరకు ఈ క్రింది వెబ్ సైట్ ద్వారా అందరూ అప్లై చేసుకోవచ్చు అని తెలిపారు.... ఆన్లైలో అనేది దరఖాస్తు అనేది చేసుకోవాలి అని తెలిపారు...

29 న మౌలిక పరీక్ష అనేది ఉంటుంది అని 30 న ఎంపిక అనేది ఉంటుంది అని తెలీపారు.....

Post Top Ad

Your Ad Spot

???????