TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Saturday, September 25, 2021

కర్నూల్ జిల్లా డోన్ లో బాలిక అదృశ్యం :- www.Trendings.in

కర్నూల్ జిల్లా డోన్ లో బాలిక అదృశ్యం :- www.Trendings.in



Www.Trendings.in :- ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా మన బంగాలు అలాగే మర్డర్ లు జరుగుతున్నాయి.... అలాగే ఇపుడు మహిళలకు అస్సలు భద్రత అనేది లేదు... చివరికి అసలు చిన్న పిల్ల ని కూడా వదలడం లేదు... అసలు ఎందుకు ఇంత దారుణంగా ప్రవత్నిస్తున్నారో ఎవ్వరికి తెలియదాం లేదు.

అసలు ఎన్ని కొత్త చట్టాలు తెచ్చిన కూడా అసలు వీరికి ఎవ్వరికి భద్రత అసలు లేకుండా పోతుంది... మరి ఏమి చెయాలో మహిళకు తోచడం లేదు... మరి అసలు ఇప్పుడు ఏమి చేయాలో అస్సలు తోచడం లేదు...

ఇప్పుడు మన కర్నూల్ జిల్లా లోని డోన్ లో ఇపుడు ఒక బాలిక అనేది మిస్సింగ్ అయింది.. మొన్నటి వరకు ఒక చిన్న బాలిక మీద ఒక వ్యక్తి దాడీ చేసి  చంపి వేయడం జరిగింది.... ఇపుడు జిల్లా లోని డోన్ లో బాలిక అనేది అదృశ్యం అయింది...డోన్ లోని చిగురామానుపేటకు చెందిన  వెంకటేష్ కూతురు ఉదయం 11 గంటలకు  ఇంట్లో వున్నా వారి అమ్మకు చెప్పి బయటకు వెళ్ళివస్తానని చెప్పి రాత్రి అయినా ఇంకా ఇంటికి అనేది రాలేదు..

దీంతో వీళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్ లో పిర్యాదు అనేది చేశారు.. అలాగే  వీళ్ళు వాళ్ల బంధువుల ఇంట్లో అందరిని అడిగారు.. అయినా ఆచూకీ అనేది లభించలేదు...

బాలిక తల్లి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీస్ లు దర్యాప్తు చేశారు..

Post Top Ad

Your Ad Spot

???????