TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Sunday, September 26, 2021

కర్నూల్ :- మద్యం మత్తులో పోలీస్ ల కార్ అద్దాలపై దాడి :- www.Trendings.in

కర్నూల్ :- మద్యం మత్తులో  పోలీస్ ల  కార్ అద్దాలపై దాడి :-  www.Trendings.in



Www.Trendings.in :- ఇపుడు ఎక్కడ చూసిన అలాగే చిన్న పిల్ల వాడి దగ్గర నుంచి అందరూ మద్యం అనేది సేవిస్తున్నారు అలాగే ఎక్కడ చూసిన మద్యం ని విచ్చలా విడిగా అమ్ముతున్నారు అలాగే మధ్యమా అనేది చాలా  వరకు ఇప్పుడు అందరికి అమ్ముతున్నారు.. అలాగే ఇపుడు మద్యం అనేది  తాగని వాడు లేడు అని చెప్పవచ్చు.. అలాగే మద్యం అనేది చాలా వరకు బార్ లో కూడా చిన్న పిల్లాడి దగ్గర కూడా ఇప్పుడు ఒక ఫుల్ బాటిల్ అనేది కూడా వుంది...

ఇపుడు జిల్లాలో ఒక వ్యక్తి అలాగే మద్యం అనేది సేవించి అలాగే పోలీస్ ల కార్ పై వ్యక్తి రాళ్లతో దాడి చేశారు.. ఈ ఘటన అనేది రాజోలిలో జరిగింది.. ఆదివారం రాత్రి రాజోలి SI డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తునట్లుగా కర్నూల్ కు చెందిన లక్ష్మణ్  అలాగే ఇంకో వ్యక్తి ఇద్దరు కలిసి డ్రింక్ అనేది సేవించి బైక్ పై వచ్చారు.. పోలీస్ లు వారిని ఆపేంధుకు ప్రయత్నించారు.. ఈ ఘటనలో పోలీస్ ల పై వారి వాహనాల పై  రాళ్లతో దాడి చేశారు...

పోలీస్ లు వీరిని అదుపులోకి తీసుకోని విచారణ చేస్తున్నారు...

Post Top Ad

Your Ad Spot

???????