TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Tuesday, September 28, 2021

గుంతకల్లు లో చికెన్ పకోడీ షాప్ లో అడ్డంగా దొరికి పోయిన దొంగ నోట్ల ముఠా అరెస్ట్ :- www.Trendings.in

గుంతకల్లు లో చికెన్ పకోడీ షాప్ లో అడ్డంగా దొరికి పోయిన దొంగ నోట్ల ముఠా అరెస్ట్ :- www.Trendings.in



Www.Trendings.in :- ఇపుడు ఎక్కడ  చూసిన కూడా అన్ని అక్రమంగా అనేది దొరికి పోతున్నాయి.... ఇపుడు ఎక్క చూసిన కూడ ఇది చిన్న పిల్ల వాడి దగ్గర నుంచి ముసలి వాడి వరకు ఎక్కడ చూసిన కూడా చాలా  వరకు అందరూ అక్రమంగా అనేది సంపాదిస్తున్నారు.. అలాగే ఎక్కడ చూసిన కూడా అవినీతి అనేది విచ్చలా విడిగా పెరిగి పోతుంది.. అలాగే ఎక్కడ చూసిన కూడా అవినీతి.. అవినీతి.... ఇపుడు ప్రతిదీ కూడా అవినీతి మాయం అనేది అవుతుంది....

ఇపుడు అపుడు  అనేది కాకుండా ఎప్పుడు ఎక్కడో ఒకచోట అనేది అవినీతి అనేది జరుగుతూనే వుంది...అలాగే ఎప్పుడు ఒక చోట అనేది జరుగుతూనే వుంది...

ఇపుడు వివరాల్లోకి వెళితే జిల్లా  లోని అనంతపురం జిల్లా లోని గుంతకల్లులో ఈ ఘటన జరిగింది.ఈ ఘటనలో ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది.. వీరిని కర్నూలు పోలీసులు  అరెస్టు చేయడం జరిగింది.ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఈ దొంగ నోట్ల ముఠా అనేది బాగా అందరికీ అలవాటయిపోయింది...పోలీసులు కూడా చిక్కంతా ఈ దొంగ నోట్ల ముఠా అనేది గుట్టురట్టు మెల్లమెల్లగా బయటపడుతుంది...ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ అలవాటు అనేది బానిస కావడం జరుగుతుంది..వీరిని పోలీసులు చాకచక్యంగా ఎంతో తెలివిగా పట్టుకుంటే తప్ప వీళ్లు దొరకడం లేదు....ఇప్పుడు వచ్చే ఈ ఘటన అనేది మనము అనంతపురం జిల్లా గుంతకల్లు లో ఒక చికెన్ షాప్ దగ్గర ఈ ముగ్గురిని అరెస్టు చేయడం జరిగింది...

 వివరాల్లోకి వెళితే గుంతకల్లులో నూర్బాష వడ్డీ వ్యాపారం చేసేవాడు..ఇతను బాగానే వడ్డీ వ్యాపారం చేసేవాడు... కానీ నోరు బాష కు ఉండే అతి తెలివితేటలు వల్ల అసలు అనేది ఎంతో చాకచక్యంగా సులభంగా సంపాదించాలని  అనుకున్నాడు...ఈ అలవాటుతో తన ఇద్దరి ఫ్రెండ్స్ తో కలిసి ఈ యూట్యూబ్ లో ఒక వీడియో చూసి దాని  ప్రకారం డబ్బులు అనేది సులభంగా ఈజీగా ఎలా తయారు చేయాలో తెలుసుకున్నాడు..ఈ ప్రాకారంలో మొత్తానికి అయితే డబ్బులు అనేది సులభంగా క్రియేట్ చేశాడు.. మరి ఈ డబ్బును ఎలా ఖర్చు చేయాలి అనే సులభంగా మొదటగా ఒక ట్రైల్ వేద్దామని   వెళ్ళాడు..

ఈ సమయంలో మొదటగా చికెన్ షాప్ ని ఎంచుకున్నాడు..మొదటగా తను క్రియేట్ చేసిన డబ్బులతో చికెన్ షాప్ దగ్గరి కి వెళ్లి అక్కడ డబ్బులు ఇవ్వడం జరిగింది..ఈ క్రమంలో చాలా తెలివితో చికెన్ యజమాని ఇది అసలు డబ్బుల లేదా నకిలీ డబ్బుల అనేది గుర్తు పట్టాడు..మొత్తానికి అయితే చికెన్ షాప్ యజమాని ఇది డబ్బులు అని గుర్తించాడు..ఈ క్రమంలో వెంటనే చికెన్ షాప్ యజమాని ఈ క్రమంలో అక్కడ దగ్గరలో ఉన్న పోలీసులకు సమాచారం ఇచ్చాడు..వెంటనే పోలీసులు అది చాకచక్యంగా ఇతను పట్టుకోవడం జరిగింది అలాగే మొత్తం ముగ్గురిపై కేసు వేయడం జరిగింది.ఈ క్రమంలో నూరు భాష అనేది ఈ విధంగా చేశాడని అసలు ఎవరూ ఊహించలేదు...అసలు ఎన్ని రోజులు అని అడుగుతున్నాడు అలాగే ఇంతవరకు ఎంత మందికి ఇలాంటి డబ్బులు ఇచ్చాడో ఎవరికీ తెలియదు...

Post Top Ad

Your Ad Spot

???????