TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Wednesday, September 29, 2021

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో రేపు జాబ్ మేళా :- www.trendings.in

కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో  రేపు జాబ్ మేళా  :- www.trendings.in



Www.trendings.in :- ఇప్పుడు జాబ్ లేక ఎందరో యువత ఎంతగానో సతమతమవుతున్నారు..అలాగే ఇప్పుడు ఎన్ని చదువులు చదివిన కూడా ఒక్కరు కూడా గవర్నమెంట్ జాబ్ అండి రావడం లేదు.. మరి ఒకవైపు ప్రభుత్వాలు కూడా నిరుద్యోగ యువతకు ఎలా తగ్గించాలి కూడా ఆలోచించడం లేదు... మరి ప్రభుత్వాలు అసలు పట్టించుకోకపోవడం వల్ల నిరుద్యోగ యువత సతమతమవుతున్నారు... ఇది వెంటనే ప్రభుత్వం అనేది చర్యలు తీసుకోవాలి అలాగే ప్రతి సంవత్సరం ఒక కొత్త గవర్నమెంట్ జాబ్ వివరాలు అనేవి వదలాలి... మరి ఒక వైపు రాష్ట్రం అనేది చాలా అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయి....

 మరి ఒక వైపు కరోనా నేపథ్యంలో రాష్ట్రాలు అనేవి చాలా వరకూ అప్పుల లోకి వెళ్లి పోయాయి.. మరి ఇప్పుడు ఏమి చేయాలో తెలియక రాష్ట్రాలు అనేవి చాలా సతమతమవుతున్నాయి....మరి ఇది ఇలాగే ఉంటే మరి అసలు ఎంతగానో ఇంత వరకూ చదివి ఉన్న యువత అనేది చాలా నిరాశకు గురవుతున్నారు... ఎన్ని చదువులు చదివిన కూడా అసలు ఒక్క గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది రాకపోయేసరికి యువత చాలా నిరాశకు గురవుతున్నారు.... అసలు దీని పై ఇంత వరకూ రాష్ట్రం  అలాగే కేంద్రానికి ఎటువంటి చర్యలు తీసుకోవడం.. లేదు...

మరి ముందుగానే more రాష్ట్రంలోకి కొత్త ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత ఎన్నో గవర్నమెంట్ జాబ్స్ వెళ్తాడని అందరికీ ఎంతో ఆశగా ఉండేది.. మరి జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఇంతవరకు ఒక గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అనేది కూడా వదలడం లేదు... ఏదో చాలా వరకూ అయితే సచివాలయం అలాగే వార్డు అలాగే గ్రామ సచివాలయం జాబ్స్ కొంతవరకు చేశారు... మరి దీని తర్వాత వాలెంటర్ అలాగే సచివాలయం సిబ్బందికి కొంతవరకు జాబ్ దొరికాయి..

మరి ఇలాగే ఉంటే డీఎస్సీ అలాగే ఇతర ఉన్నత విద్యా స్థాయిలో చదివిన వారికి ఇంతవరకు కూడా వదలడంలేదు నిరాశకు గురవుతున్నారు...మరి ఇప్పుడు కొందరు ప్రైవేట్ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు.... ప్రభుత్వం రాగానే నమ్మకంతో ఉన్నారు చాలా వరకు విద్యార్థులు నిరాశకు గురి అయి ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థల్లో అలాగే ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నారు.... నేడు మన జిల్లాలో అనగా కర్నూలు జిల్లాలో రేపు ఎమ్మిగనూరు లో జాబ్ మేళా అనేది ఉంది,.

 వివరాల్లోకి వెళితే అభి హెల్ప్ లైన్ అలాగే  అక్షర వెలుగు విద్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఈనెల 30 అనగా రేపు జాబ్ మేళా అనేది నిర్వహించనున్నారు... ఈ నెలలో గ్రామ కోఆర్డినేటర్లు నిర్వహిస్తున్నట్లు  ఇందుకు అర్హులుగా 19 నుంచి 35 ఏళ్ల లోపు ఉన్న వారు అర్హులు అని అలాగే పదవ తరగతి అర్హత ఉంటుందని తెలిపారు... అలాగే ఇంట్లో కూడా అర్హత ఉంటుందని ఆయన తెలిపారు.. ఈ విషయాన్ని మండల కోఆర్డినేటర్స్ నాగ జ్యోతి నరేష్ అలాగే ప్రసాద్ పుష్ప ఆసీన తెలిపారు....

 ఇందుకు అర్హులైన వారు అలాగే ఆసక్తి గలవారు ఈ జాబ్లో  పాల్గొని తమకు కచ్చితంగా నిర్వహిస్తామని తెలిపారు....


Post Top Ad

Your Ad Spot

???????