TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Thursday, September 30, 2021

కర్నూల్ కొత్త ట్రిక్స్ తో సచివాలయం మొత్తం చోరీ :- www.trendings.in

కర్నూల్ కొత్త ట్రిక్స్ తో సచివాలయం మొత్తం చోరీ :- www.trendings.in



Www.trendings.in :- ఇపుడు వున్నా నేటి సమాజంలో  చాలా వరకు అందరూ ఏ పని అనేది చేయకుండా చాలా వరకు అన్నింటిని దోచి వేస్తున్నారు.. అలాగే ఇప్పుడు అందరిది ఒకటే థాట్ ఏమి పని చేయకున్నా కూడా అందరూ అందరికి ఊరికే డబ్బులు అనేది కావాలి అలాగే చాలా వరకు అందరకు కూడా ఈ విషయం ఎప్పుడు మైండ్ లో రన్ అవుతూనే ఉంటుంది.. అలాగే  ఇపుడు నేటి సమాజంలో అందరి అవగాహనా ఇదే..

నేడు ప్రభుత్వ అధికారులు సమాజంలో అందరి దగ్గరి నుంచి చాలా వరకు అన్ని  విధాలుగా చాలా వరకు లంచాలు అనేది గుంజుతున్నారు.. అలాగే అన్ని విధాలుగా లంచాలు అనేది ప్రభుత్వ అధికారులు  మధ్యతరగతి  దగ్గరి నుంచి  లంచాలు లాగుతున్నారు..

ఇపుడు నేడు ప్రజలు కూడా మారారు.. ఇపుడు ఏకంగా ప్రజలు ప్రభుత్వ అధికారుల ఇళ్లను అలాగే ప్రభుత్వ అధికారుల ఆఫీస్ లను ఇపుడు టార్గెట్ చేశారు..

ఇపుడు నేడు మన కర్నూల్ జిల్లా లో  చాగలమర్రిలోని మద్దూరు మిట్ట సమీపంలో వున్నా  గ్రామ సమీపంలో    వున్నా సచివాలయం లో  ఫ్యాన్స్ అలాగే డోర్స్ అలాగే సిమెంట్ అలాగే లైట్స్ ని వాళ్ళు  విద్యుత్ తీగలను కత్తరించి పోయారు.. తీరా చుస్తే వేసిన తాళం అనేది వేసినట్టే వుంది.. మరి అసలు ఎలా చేశారో తెలియక వెంటనే  గుత్తెదారుడు దస్తగిరి తెలిపారు..

Post Top Ad

Your Ad Spot

???????