TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Saturday, September 25, 2021

కర్నూల్ :- ఒక్క నిమిషం ఆలస్యం అయినా నో ఎంట్రీ :- www.Trendings.in

కర్నూల్ :- ఒక్క నిమిషం  ఆలస్యం అయినా నో ఎంట్రీ :- www.Trendings.in



Www.Trendings.in :- ఇపుడు చాలా వరకు antha karona అనేది తగ్గింది.. అలాగే కరోనా మహమ్మారి అనేది మెల్లగా తగ్గడంతో ఇపుడు అన్ని రంగాలు మళ్ళీ మెల్లగా మోదలాయ్యాయి.. అలాగే విద్య సంస్థలు అలాగే అన్ని కొత్త కొత్త రంగాలు అనేది మొదలయ్యాయి... మరి అన్ని విద్య రంగాలు కూడా ఆన్లైన్ పరీక్షలు అనేది విడిచి పెట్టాయి.. అలాగే అన్ని రంగాలు కూడా  ఆఫ్ లైన్ లో మొదలు పెట్టడం చేశాయి...

ఇపుడు కర్నూల్ జిల్లా చాలా వాయికు డిగ్రీ అలాగే ఇంటర్ పరిక్షలు పూర్తి చేసేందుకు అనేక సన్నాహాలు అనేది చేస్తున్నాయి... అలాగే ఇపుడు జిల్లా లో ట్రిపుల్ ఐటి లో  ప్రవేశల కొరకు నిర్వహించే  Rgukt సెట్  అన్ని నిర్వహిచ్చినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి రంగా రెడ్డి తెలిపారు.. ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 వరకు ఈ  పరీక్ష అనేది నిర్వహిస్తున్నారు...

జిల్లా వ్యాప్తంగా ఈ పరీక్షకు మొత్తంగా 6032 విద్యార్థులు హాజరు అవుతున్నారు..వీరి కోసం మొత్తంగా 38 పరీక్ష కేంద్రాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.. అందరూ వారి వారి పరీక్ష కేంద్రాలకు ముందుగా రెండు గంటల ముందుగానే చేరుకోవాలి అని తెలిపారు...

ఒక్క  నిమిషం ఆలస్యం అయినా సరే ఎవ్వరిని లోపలికి అనుమతించమము అని తెలిపారు.....

Post Top Ad

Your Ad Spot

???????