TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Wednesday, September 29, 2021

కర్నూల్ :- నందవరం వద్ద గుర్తు తెలియని వాహనం డీకొని యువకుడు మృతి :- www.trendings.in

కర్నూల్ :-  నందవరం వద్ద గుర్తు తెలియని వాహనం డీకొని  యువకుడు మృతి :- www.trendings.in



Www.trendings.in:- ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా అన్ని హత్యాలె అలాగే అన్ని ఆక్సిడెంట్ లు జరుగుతున్నాయి... ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా అన్ని  మానభంగాలు అలాగే మర్డర్లు అలాగే ఇప్పుడు ఈ భూమిపై చాలా వరకు ఎంతో మంది చాలా వరకు జన్మిస్తుంటే చాలా వరకు చాలా మంది ఇపుడు అందులో సంఘముకి పైగా చాలా మంది మరణిస్తూనే వున్నారు....

ఇప్పుడు మన కర్నూల్ జిల్లా లో కూడా చాలా మంది చాలా వరకు  మరణాలు అనేది జరుగుతున్నాయి... ఇపుడు జిల్లా లోని బనగానపల్లి మండలంలో ఇప్పుడు ఈ రోజు ఉద యం మండలంలోని నందవరం వద్ద  బైక్ పై వెళ్తున్న   చాకలి మాధవ్ అనే యువకుడిని గుర్తుతెలియని వాహనం  నందవరం వద్ద  డీ కొట్టింది.. ఈయన వచ్చేసి  మాధవ్ రామతిర్ధం నుంచి బనగానపల్లెకు వెళ్తుండగా  గుర్తుతెలియని వాహనం అనేది చోటుచేసుకుంది..

ఈ విషయాన్నీ గమనించిన స్థానికులు వెంటనే బనగానేపల్లె హాస్పిటల్ కు తరలించారు... ఈ యన పరిస్థితి ఎక్కువగా ఉండడంతో వెంటనే గవర్నమెంట్ ప్రభుత్వ హాస్పిటల్ కు కర్నూల్ కి తరలించారు.. అప్పుడే ఆ సమయంలో చాలా వరకు డాక్టర్స్ ప్రయత్నించినా ఎటువంటి ఫలితం అనేది లభించలేదు ... మార్గం మధ్యలోనే మాధవ్ మరణించాడు....

Post Top Ad

Your Ad Spot

???????