TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Saturday, September 25, 2021

ఇప్పటికి నువ్వు దూరమై సరిగ్గా ఏడాది అవుతుంది :- www.Trendings.in

ఇప్పటికి నువ్వు దూరమై సరిగ్గా ఏడాది అవుతుంది :- www.Trendings.ఇన్



Www.Trendings.in :- ఇప్పుడు మన ఏదైనా సరే అందరికి ఒకటే నచ్చుతుంది.. మన మనస్సును అందంగా ఆనందంగా ఉంచాలి అంటే మనకు కావాల్సింది కొంచెమ్ విశ్రాంతి అలాగే మనకు  యాక్టివ్ గా ఉంచేది.. ఒక్క సంగీతం  మాత్రమే అని చెప్పవచ్చు... ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ సంగీతం అనేది కచ్చితంగా వింటారు.. అలాగే  ఈ సంగీతం అనేది వినరి వరంటూ లేరు...

అదే మన sp బాలసుబ్రమణ్యం గారు ఇప్పటికి అయన చనిపోయి... దాదాపుగా ఏడాది అవుతుంది.. మరి అయన ఇప్పటికి కొన్ని వందల వేల పాటలు కొన్ని వేరు వేరు బాషలలో పాడడం జరిగింది.. అలాగే అయన మొత్తం ఇప్పటికి 50 వేల పాటలు వివిధ బాషలలో పాడడం జరిగింది...

అయన గత ఏడాది అయన చనిపోయి.. ఇప్పటికి కరెక్ట్ గా ఏడాది అవుతుంది... సెప్టెంబర్ 25 నా అయన చనిపోవడం జరిగింది...వివిద మొత్తం 16 భాషల్లో పాడి అయన గిన్నిస్ రికార్డు అనేది సొంతం చేసుకున్నాడు... ఇప్పటికి అయన పోయన సంవత్సరం కరోనా వల్ల అయన  చెన్నై ఆసుపత్రిలో  కరోనా చికిత్స అనేది  తీసుకుంటూ అయన చనిపోవడం జరిగింది...


Post Top Ad

Your Ad Spot

???????