TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Saturday, September 25, 2021

నేడు భారత్ బంధును విజయం వంతం చేయండి :- www.trendings.in

నేడు భారత్ బంధును విజయం వంతం చేయండి :- www.trendings.in



Www.trendings.in :- ఇపుడు రాష్ట్రము లో చాలా వరకు కొత్త కొత్త పథకాలు అనేది మొదలు పెట్టి రాష్ట్రాన్ని అప్పుల పాలు అనేది చేస్తుంది..ఇదిలా మన రాష్ట్రాన్ని వదిలి పెడితే ఇంకా చాలా వరకు మనం రోడ్ల వెంబడి అడుక్కు తినాలి వస్తుంది... అలాగే ఇది చాలా వరకు ఎవ్వరికి నచ్చడం లేదు... ముక్యంగా మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రభుత్వం చేసే కొత్త కొత్త పనులు అన్ని కూడా అందరికి నచ్చడం లేదు.. అలాగే ప్రజలకు అలాగే ముక్యంగా ప్రతి పక్ష  నాయకులకు అస్సలు నచ్చడం లేదు...

అలాగే  ముక్యంగా ప్రజలకి అస్సలు నచ్చడం లేదు.. అలాగే రాష్ట్రము లో చాలా వరకు  విచ్చలా విడిగా రెట్లను అనేది పెంచేశాయి.. అలాగే ఈ రేట్లాను పూర్తిగా తగ్గించేం



దుకు ప్రతి పక్ష నాయకులు రేపు అనగా 27 వ తేదీ భారత్ మొత్తం బంద్ చేస్తున్నట్లు  చేద్దామని కాంగ్రెస్  నేత శాషణ  సభ పక్ష నాయకుడు  మల్లు బట్టి విక్రమార్క పిలుపు నిచ్చారు...

ఇప్పటికే రాష్ట్రంలో చాలా వరకు పెట్రల్ అలాగే డీజిల్ రెట్లను ఏకంగా ఒక్కసారిగా భారీగా పెంచేశారు.. దీని మొత్తం భారం అంత కూడా ఒక్క సామాన్యుడి మీద మాత్రమే పడుతుంది.. ఇదిలా ఉంటే మేము ఎలా బ్రతకాలి అని చెప్తున్నారు.. అసలు రాష్ట్రము అలగే కేంద్ర అస్సలు ఎవ్వరు పట్టించు కోవడం లేదు అని సామాన్యుడు వాపోతున్నాడు...

ఎలాగైనా సరే ప్రభుత్వాలు తమ బాధని అర్థం చేసుకోవాలి అని సామాన్యుద్ అలాగే మధ్య తరగతి కుటుంభం వాళ్ళు చాలా వరకు వాపోతున్నారు.. ఇదిలా ఉంటే చాలా వరకు ఎలా భరించాలి అని అంటున్నారు....

Post Top Ad

Your Ad Spot

???????