TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Tuesday, October 5, 2021

కర్నూల్ :- రాంగ్ రూట్లో వెళ్తూ టాటా ఏస్ ని డీకొని తుగ్గుతుగ్గు అయినా బైక్

కర్నూల్ :- రాంగ్ రూట్లో వెళ్తూ టాటా ఏస్ ని డీకొని తుగ్గుతుగ్గు అయినా బైక్



Www.Trendings.in :- ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా చాలా వరకు అసలు యాకక్సిడెంట్ లు అనేది తగ్గడం లేదు అలాగే ఎక్కడ చూసిన కూడా ఇది రోజు రోజుకి ఎక్కువగా అవుతుంది తప్ప అస్సలు ఇది తగ్గడం లేదు.... మారీ అసలు దీన్ని ఎలా తగ్గించాలో అలాగే ప్రజలను ఎలా అవగాహనా పరచలో చాలా వరకు అసలు ప్రభుత్వం కి మరియు పోలీస్ లకు ఎవ్వరికి తెలియడం లేదు...

ఇప్పుడు వివరాల్లోకి వెళితే జిల్లా లోని ఆదోని పట్టణ సమీపంలో వున్న డానాపురం సమీపంలో ఈ  ఘటన అనేది జరిగింది...రాంగ్ రూట్లో వెళుతు  ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వాహనాన్ని ఈ బైక్ అనేది దికొట్టింది... ఇందులో బైక్ పై వెళ్తున్న  వ్యక్తికి  స్వల్పగాయలు అయ్యాయి... అలాగే  టాటా ఏస్ వాహనంలో వున్నా ముగ్గురికి స్వల్పగాయలు అయ్యాయి అని ఎస్ ఐ విజయ లక్ష్మి తెలిపారు...

వీరిని ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నట్లు తెలిపారు......

Post Top Ad

Your Ad Spot

???????