TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Sunday, October 3, 2021

రైతులను లాఠీలతో కొట్టమని చెప్తున్నా CM :- www.trendings.in

రైతులను లాఠీలతో కొట్టమని చెప్తున్నా CM :- www.trendings.in



Www.trendings.in :- నేడు ఎక్కడ చూసిన ఒక్క గవర్నమెంట్ ఎంప్లొయ్ కి  మాత్రమే అన్ని ప్రభుత్వం నుంచి వస్తున్నాయి అలాగే వారికీ మాత్రమే మర్యాదలు  అలాగే వారికీ మాత్రమే మంచి అర్హతలు అలాగే వారికీ విలాస వంతమైన జీవితం అనేది సమాకురుస్తున్నారు.. అలాగే వారికీ మాత్రమే ఎక్కడ చూసిన కూడా ఒక మంచి నివాసం అలాగే వారికీ మాత్రమే ఒక మంచి శాలరీ అనేది ఉంటుంది..

ఇప్పుడు మన దేశంలో చూసుకుంటే చాలా  వరకు ఒక రైతుకు అలాగే ఒక సోజర్ కు ఎటువంటి  రెస్పెక్ట్ అలాగే ఎటువంటి ప్రభుత్వం నుంచి ఎటువంటి మద్దతుగా అనేది లేక చాలా వరకు అసలు వాపోతున్నాడు.. ఇప్పుడు హర్యానా Cm ఇప్పుడు రైతులను లాఠీలతో  కొట్టమని పిలుపును ఇవ్వడం చాలా వరకు అసలు ఇది మిగతా రైతులకు కూడా  కోపాన్ని తెచ్చే మాట అని చెపుతున్నారు...

హర్యానా సీఎం  సాగు చట్టాలను రద్దు చేయాలనీ  అందోళన చేస్తున్న రైతులను  లాఠీలతో కొట్టాలని  మనోహర్ లాల్ బీజేపీ శ్రేణులకు పిలుపును ఇవ్వడం వివాదంగా మారింది... మీరు అందరూ ఒక 1000 మంది ఒక బృందంగా మారీ వారిపై దాడి చేయాలనీ పిలుపును ఇచ్చారు.... ఇప్పుడు వారిని జైలులో ఎస్తే వారు చరిత్రలో నిలిచి పోతారు అని చెప్పారు....

ఇది విన్న రైతు సంఘాలు మిగతా రైతు సంఘాలకు పిలుపును ఇవ్వడం గమనార్షం.....


Post Top Ad

Your Ad Spot

???????