TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Friday, October 1, 2021

కర్నూల్ :- గడివేములలో గుండెపోటుతో TDP కార్యకర్త మృతి :- www.trendings.in

కర్నూల్ :- గడివేములలో గుండెపోటుతో TDP కార్యకర్త మృతి :- www.trendings.in



Www.trendings.in :-  ఇప్పుడు వున్నా నేటి సమాజంలో చాలా వరకు అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా మరణం వస్తుందో ఎవ్వరికి తెలియదు.. అలాగే ఇప్పుడు అసలు మరణం అనేది ఎక్కడనుంచి వస్తుందో అస్సలు ఎప్పుడు మనం ఊహించలేము.... ఇప్పుడు కర్నూల్ జిల్లా గడివేములలో మనకు ఒక చేదు సంఘటన అనేది చోటు చేసుకుంది.. అసలు ఇలాంటి సంఘటన అనేది మనము ఎప్పుడు చూసి ఉండము..

వివరాల్లోకి వెళితే జిల్లా లోని గడివేములలో లో ని కరిమద్దెల గ్రామానికి చెందిన బోయ వెంకటేశ్వర్లు  భూదువారం రాత్రి గుండె పోటుతో మరణించడం జరిగింది... వెంటనే విషయం తెలుసుకున్న  మాజీ MLA గౌరీ చరిత రెడ్డి  TDP కార్యకర్త కుటుంబన్ని  పరామర్శించారు.. అలాగే అయన పార్టీ కి చాలా వరకు సేవలు చేశారు అని చెప్పారు... పార్టీ తరపునుండి మృతుడి కుటుంబానికి చాలా వరకు అండగా ఉంటాము అని చెప్పారు....

Post Top Ad

Your Ad Spot

???????