TRENDINGS

Trendings

test

??? ???????

Post Top Ad

Your Ad Spot

Saturday, October 2, 2021

కర్నూల్ :-స్పందనకు గైహాజరు అయితే సస్పెన్షన్ తప్పనిసరి :- www.trendings.in

కర్నూల్ :-స్పందనకు  గైహాజరు అయితే సస్పెన్షన్ తప్పనిసరి :- www.trendings.in



Www.trendings.in :- ఇప్పుడు ఎక్కడ చూసిన kuda ప్రభుత్వ  కార్యాలయంలో అన్ని పెండింగ్ కేసులు అలాగే పెండింగ్ పనులు వున్నాయి అలాగే ఎక్కడ చూసిన కూడా ఇవి తప్పని సారి అని అంటున్నారు... అలాగే ఎప్పుడు ఏదో ఒకచోట అవినీతికి ప్రభుత్వ అధికారులు తప్పకుండా అలవాటు పడుతున్నారు  అలాగే ఎక్కడ చుసిన కూడా ఎవరు పనులు అనేది తప్పని సరిగా జరుగుతూనే వున్నాయి... ఇపుడు ఇలా జతగాకుండా ప్రభుత్వం అనేది ఇప్పుడు ఒక కొత్త మార్గదర్శకాన్ని నెలకొల్పింది..అదే స్పందన అనే కొత్త  చట్టం.. ఇప్పుడు ఇది  అందరూ ప్రతి సోమవారం అందరూ కలెక్టర్ కార్యాలయంలో తప్పని సరిగా నిర్వహించు కోవచ్చు....

అలాగే  ప్రతి సోమవారం అనేది  స్పందన అనేది ఉంటుంది..ఇందులో కర్నూల్ జిల్లా వ్యాప్తంగా ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో తప్పని సరిగా ఈ స్పందన అనే కార్యక్రమం అనేది తప్పని సరిగా నిర్వహించాలి అని కర్నూల్  కలెక్టర్ పి.. కోటేశ్వర రావు గారు తెలిపారు.. ఈ స్పందనా కార్యక్రమానికి తప్పని సరిగా అన్ని మండల శాఖ ల అధికారులు  తప్పని సరిగా హాజరుకావలి అని తెలిపారు...


Post Top Ad

Your Ad Spot

???????